ప్రణయ్‌రాజ్ వంగరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రంగస్థల నటులు ను తీసివేసారు; వర్గం:తెలుగు రంగస్థల దర్శకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
| birth_name = రాజు వంగరి
| birth_date = [[మార్చి 25]], [[1985]]
| birth_place = [[మోత్కూర్]], [[యాదాద్రి - భువనగిరి జిల్లా]], [[తెలంగాణ]]
| death_date =
| death_place =
పంక్తి 42:
 
== జననం ==
ప్రణయ్ [[1985]], [[మార్చి 25]]<nowiki/>న [[యాదాద్రి భువనగిరి జిల్లా]], [[మోత్కూర్]] లో [[చేనేత]] కార్మికులైన వంగరి జానయ్య, కళమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి జానయ్య సినీ అభిమాని, [[మహారాష్ట్ర]]<nowiki/>లోని [[సోలాపూర్]] లో ఉన్నప్పుడు ఒక్కో తెలుగు సినిమాను 20-30 సార్లు చూసేవాడు, తల్లి కళమ్మ పెండ్లి అప్పగింత పాటలు, [[బతుకమ్మ]] పాటలు పాడుతుండేది. వాళ్ళ కళను చూసి ప్రణయ్ కి కళారంగం పట్ల ఆసక్తి ఏర్పడింది. [[రేడియో]]<nowiki/>లో పాటలు వినడంతోపాటు సినిమా పాటల పుస్తకాలలో చూసి పాడటం నేర్చుకొని స్కూల్లో, [[వినాయక చవితి]] ఉత్సవాల్లో, ఊర్లో ఎవరిదైనా పెండ్లి అయితే వెళ్ళి అక్కడ పాటలు పాడేవాడు.<ref name="వికీపీడియానే.. ప్రణయ్‌ రాజ్యం!">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=లైఫ్ స్టోరి (బతుకమ్మ ఆదివారం సంచిక) |title=వికీపీడియానే.. ప్రణయ్‌ రాజ్యం! |url=https://www.ntnews.com/sunday/2020-07-12-55519 |accessdate=13 July 2020 |work=ntnews |publisher=దాయి శ్రీశైలం |date=12 July 2020 |archiveurl=https://web.archive.org/web/20200713071332/https://www.ntnews.com/sunday/2020-07-12-55519 |archivedate=13 July 2020 |language=te}}</ref>
 
== విద్యాభ్యాసం ==
"https://te.wikipedia.org/wiki/ప్రణయ్‌రాజ్_వంగరి" నుండి వెలికితీశారు