చైతన్య: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ ప్రారంభం.
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = చైతన్య |
image = Chaitanya.jpg |
director = [[ప్రతాప్ పోతన్]]|
producer = సత్యంబాబు|
year = 1991|
writer = [[సింగీతం శ్రీనివాసరావు]] (మాటలు)|
released = {{Film date|1991|06|07}}|
language = తెలుగు|
production_companystudio = [[శ్రీ తిరుమలేశ ప్రొడక్షన్స్]]|
music = [[ఇళయరాజా]]|
starring = [[అక్కినేని నాగార్జున]],<br>[[గౌతమి (నటి)|గౌతమి]],<br>[[సుత్తివేలు]]|
cinematography = [[రాజీవ్ మేనన్]]|
editing = బి. లెనిన్, వి. టి. విజయన్|
country = భారతదేశం|
runtime = 130 ని|
}}
 
'''చైతన్య''' ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో 1991 లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, గౌతమి ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.
'''చైతన్య''' ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో 1991 లో విడుదలైన చిత్రం. ఇందులో [[అక్కినేని నాగార్జున]], [[గౌతమి (నటి)|గౌతమి]] ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ తిరుమలేశ ప్రొడక్షన్స్ పతాకంపై సత్యంబాబు నిర్మించాడు. [[సింగీతం శ్రీనివాసరావు]] మాటలు రాశాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమా, తమిళం, మలయాళంలో ''మద్రాస్ టు గోవా'' అనే పేరుతో విడుదలైంది.<ref>{{cite book|url=https://books.google.com/?id=SLkABAAAQBAJ&pg=PT247&lpg=PT247&dq=chaitanya+1991+film+prathap+pothan#v=onepage&q=chaitanya%201991%20film%20prathap%20pothan&f=false |title=Encyclopedia of Indian Cinema - Google Books |date= 10 July 2014|accessdate=2019-12-12|isbn=978-1-135-94318-9 |last1=Rajadhyaksha |first1=Ashish |last2=Willemen |first2=Paul }}</ref>
 
== తారాగణం ==
* చైతన్యగా [[అక్కినేని నాగార్జున]]
* పద్మినిగా [[గౌతమి (నటి)|గౌతమి]]
* హరిశ్చంద్ర ప్రసాద్ గా [[గిరీష్ కర్నాడ్]]
* సుత్తివేలు
* కమీషనర్ కె.జె. ప్రభాకర్ గా [[కోట శ్రీనివాసరావు]]
* రాణాగా [[రఘువరన్]]
* కోబ్రాగా [[బాబు ఆంటోని]]
* స్మితగా [[సిల్క్ స్మిత]]
* జర్నలిస్ట్ సుధాకర్ గా [[చిన్నా]]
* నిళల్ గళ్ రవి
* చిన్ని జయంత్
* [[రవితేజ (నటుడు)|రవి తేజ]]
* [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తివేలు]]
* [[రావి కొండలరావు]]
* [[పి. జె. శర్మ]]
* [[టి.యస్.విజయచందర్|విజయ్ చందర్]]
* భీమేశ్వరరావు
 
==పాటలు==
ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. పాటలన్నీ [[వేటూరి సుందరరామ్మూర్తి]] రాశాడు.
* ఓహో లైలా ఓ చారుశీల కోపమేల (గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
* కన్నె లేడి కన్ను గీటి కసి మీదుండి మగడా (గానం : ఎస్.పి. శైలజ)
Line 31 ⟶ 52:
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]
[[వర్గం:ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/చైతన్య" నుండి వెలికితీశారు