వెనిగళ్ళ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
 
== జీవిత విశేషాలు ==
సుబ్బారావు [[రేపల్లె|రేప]]<nowiki/>ల్లె నివాసి. అతను 1939 అక్టోబరు 2న జన్మించాడు. అతను చిత్రించిన అనేక చిత్రాలు నేటికీ [[రేపల్లె]] మునిసిపల్ హైస్కూలులో లభిస్తాయి. రేపల్లె సమీపంలోని [[పెనుమూడి]] గ్రామంలో ప్రకృతి ఆశ్రమం నెలకొల్పి అనేకమందికి ఆరోగ్యం ప్రసాదించాడు. హేతువాద ఉద్యమ నాయకులుగా కొన్ని వేల ఆదర్శ వివాహాలు చేయించాడు. చిత్రకారులుగా [[వెల్లటూరు (భట్టిప్రోలు)|వెల్లటూరు]]<nowiki/>లోని నవరంగ్ చిత్రకళా నికేతన్‌లో అనేక మంది చిత్రకారులను తయారు చేశాడు. వెంకటేశ్వర సుప్రభాతంలో తెలుగు ఎందుకు ఉండదు? సంస్కృతంలోనే ఎందుకు అనే విషయాన్ని అతను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చాడు. <ref>{{Cite web|url=http://www.saarangabooks.com/telugu/2013/04/17/%e0%b0%b9%e0%b1%87%e0%b0%a4%e0%b1%81%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%bf-%e0%b0%8f%e0%b0%a6/|title=హేతువాదం లోతుల్లోకి ... “ఏది నీతి, ఏది రీతి”?|date=2013-04-17|website=సారంగ|language=en-US|access-date=2020-07-14}}</ref>
 
 
రేపల్లె సమీపంలోని [[పెనుమూడి]] గ్రామంలో ప్రకృతి ఆశ్రమం నెలకొల్పి అనేకమందికి ఆరోగ్యం ప్రసాదించాడు. హేతువాద ఉద్యమ నాయకులుగా కొన్ని వేల ఆదర్శ వివాహాలు చేయించాడు. చిత్రకారులుగా [[వెల్లటూరు (భట్టిప్రోలు)|వెల్లటూరు]]<nowiki/>లోని నవరంగ్ చిత్రకళా నికేతన్‌లో అనేక మంది చిత్రకారులను తయారు చేశాడు.
 
అతను 1996 మే 17న మరణించాడు.