అనీష్ కురువిల్లా: కూర్పుల మధ్య తేడాలు

నగేశ్ కుకునూర్ కి లింకు
ట్యాగు: 2017 source edit
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 10:
 
== వ్యక్తిగత వివరాలు ==
అనీష్ [[హైదరాబాదు]]<nowiki/> లోని ఒక [[మలయాళ భాష|మలయాళ]] కుటుంబంలో జన్మించాడు.<ref name=idlebrain>{{cite web|title=అనీష్ కురువిల్లా తో శేఖర్ కమ్ముల ముఖాముఖి|url=http://www.idlebrain.com/celeb/interview/anishkuruvilla.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=27 October 2016}}</ref>
 
== కెరీర్ ==
అనీష్ శేఖర్ కమ్ముల రూపొందించిన మొదటి సినిమా [[డాలర్ డ్రీమ్స్]] అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. తరువాత శేఖర్ సారథ్యంలో వచ్చిన సినిమాలకు [[నిర్మాణం]]<nowiki/>లో భాగస్వామిగా ఉండేవాడు. శేఖర్ తోనే కాక [[నగేశ్ కుకునూర్]], మణిశంకర్ లాంటి సినీ రూపకర్తల దగ్గగ కూడా పనిచేసి దర్శకత్వంలో మెలకువలు నేర్చుకున్నాడు. దర్శకుడిగా అనీష్ మొదటి సినిమా [[కమల్ కామరాజు]] హీరోగా, [[శేఖర్ కమ్ముల]] నిర్మించిన ఆవకాయ్ బిర్యానీ.<ref name=webdunia>{{cite web|title=వడ్డనకు సిద్ధమవుతున్న "ఆవకాయ్ బిర్యాని"|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%E0%B0%B5%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%A8%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%AE%E0%B0%B5%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%86%E0%B0%B5%E0%B0%95%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-108110400012_1.htm|website=telugu.webdunia.com|publisher=వెబ్ దునియా|accessdate=27 October 2016}}</ref> తరువాత నటుడు [[శర్వానంద్]] నిర్మించి నటించిన కో అంటే కోటి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.<ref name=123telugu>{{cite web|title=Anish Kuruvilla set to make his debut in Malayalam|url=http://www.123telugu.com/mnews/anish-kuruvilla-set-to-make-his-debut-in-malayalam.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=27 October 2016}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/అనీష్_కురువిల్లా" నుండి వెలికితీశారు