ఆంధ్ర నాటక కళా పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1929 స్థాపితాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 24:
చలన చిత్ర రంగంలో ప్రముఖులైన ఎందరో కళాకారులు, రచయితలు, నటీమణులు, నిర్మాతలు, దర్శకులు పరిషత్తుతో సంబంధంబఉండి, పరిషత్తు ప్రోత్సాహంతో పైకి వచ్చినవారే. ఉత్తమ ప్రమాణాలను నాటకరంగంలో నెలకొల్పి, అర్థ శతాబ్దం పైగా అత్యుత్తమ సేతలు అందించిన ఈ సంస్థను యధావిధిగా తన కార్య్రకమాలు కొనసాగేలా కాపాడుకోవలసిన బాధ్యత కళాభిమానులందరిపైనా ఉంది.
 
ఇటీవలి కాలంలో సంస్థను పునరుద్ధరించి బొల్లినేని కృష్ణయ్య అధ్యక్షులుగా, అన్నమనేని ప్రసాదరావు కార్యదర్శిగా వ్యవహరిస్తూ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని రావడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా [[గుంటూరు]], [[వరంగల్లు]], [[విశాఖపట్నం]], [[తిరుపతి]] పట్టణాల్లో ప్రాంతాల వారీగా రచయితలు, [[కవులు]], [[కళాకారులు|కళాకారుల]] సదస్సును నిర్వహించి నాటక రంగ అభ్యున్నతికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించారు. హైదరాబాదు [[రవీంద్రభారతి|రవీంద్ర భారతి]]<nowiki/>లో 2013 జూన్ 9న రాష్ట్ర స్థాయి నాటక పరిషత్తుల సదస్సు నిర్వహించి వారు పోటీల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి విస్తృతంగా చర్చించారు.
 
== బహుమతుల వివరాలు ==