ఉన్నది - ఊహించేది: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 23:
'''ఉన్నది - ఊహించేది''' [[రావూరి భరద్వాజ]] (1927 - 2013) రచించిన [[తెలుగు కథ|కథల]] సంపుటి<ref>{{Cite web|url=http://kathanilayam.com/book/1347?sort=writer.name|title=కథానిలయం - View Book|website=kathanilayam.com|access-date=2020-04-17}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. దీని తొలికూర్పు ఆదర్శ గ్రంథమండలి, [[విజయవాడ]] వారు 1955లో ముద్రించారు.
 
రావూరి భరద్వాజ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తెలుగు రచయిత. భరద్వాజ తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, [[రేడియో]]<nowiki/>లో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. [[రావూరి భరద్వాజ]] 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు.
==సంపుటిలోని కథలు==
* ఉన్నది - ఊహించేది
"https://te.wikipedia.org/wiki/ఉన్నది_-_ఊహించేది" నుండి వెలికితీశారు