అల్లు అరవింద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి అల్లు అరవింద్ ఆహా గురించి
పంక్తి 36:
}}
 
'''అల్లు అరవింద్''' (జ. [[జనవరి 10]]) తెలుగు సినిమా నిర్మాత. ఇతడు [[గీతా ఆర్ట్స్]] బానర్ మీద సినిమాలు నిర్మిస్తాడు . ఇతడు పద్మశ్రీ [[అల్లు రామలింగయ్య]] కుమారుడు. ఇతని కుమారుడు ప్రస్తుతకాలంలో ప్రసిద్ధ కథానయకుడు [[అల్లు అర్జున్]]. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి తన నట దాహాన్ని తీర్చుకున్నాడు. 2020లో డిజిటల్ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ "ఆహా" పేరుతో తెలుగుకు ప్రత్యేకంగా ఒక డిజిటల్ వేదికను తీసుకువచ్చారు<ref>{{Cite web|url=https://www.alltelugubuzz.com/allu-aravinds-aha-platform-perfectly-used-lockdown/|title=ఆహా అనేలా లొక్డౌన్ ను ఉపయోగించుకున్న అల్లు అరవింద్!|last=simhadri|date=2020-07-14|website=All Telugu Buzz|language=en-US|access-date=2020-07-14}}</ref>.
 
[[File:Allu Aravind.jpg|right|thumb|అల్లు అరవింద్]]
పంక్తి 78:
==బయటి లింకులు==
* {{imdb name|id=0033242|name=Allu Aravind}}
* [https://www.alltelugubuzz.com/allu-aravinds-aha-platform-perfectly-used-lockdown/ ఆహా అనేలా లొక్డౌన్ ను ఉపయోగించుకున్న అల్లు అరవింద్!]
{{అల్లురామలింగయ్య వంశవృక్షం}}
 
"https://te.wikipedia.org/wiki/అల్లు_అరవింద్" నుండి వెలికితీశారు