అల్లు అరవింద్

సినీ నిర్మాత

అల్లు అరవింద్ (జ. జనవరి 10) తెలుగు సినిమా నిర్మాత. ఇతడు గీతా ఆర్ట్స్ బానర్ మీద సినిమాలు నిర్మిస్తాడు . ఇతడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడు. ఇతని కుమారుడు ప్రస్తుతకాలంలో ప్రసిద్ధ కథానయకుడు అల్లు అర్జున్. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి తన నట దాహాన్ని తీర్చుకున్నాడు. 2020లో డిజిటల్ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ "ఆహా" పేరుతో తెలుగుకు ప్రత్యేకంగా ఒక డిజిటల్ వేదికను తీసుకువచ్చారు, ఆహా ఇప్పుడు తెలుగు ఓటీటీ రంగంలో ప్రత్యేక స్థానంలో వుంది.[1]

అల్లు అరవింద్
Allu Aravind at 60th South Filmfare Awards 2013.jpg
అల్లు అరవింద్
జననంఅరవింద్ బాబు
(1949-01-10) 1949 జనవరి 10 (వయసు 74)
పాలకొల్లు
నివాస ప్రాంతంహైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్
వృత్తిసినీ నిర్మాత, నటుడు
ప్రసిద్ధిసినిమా నిర్మాత
భార్య / భర్తనిర్మల
పిల్లలుఅల్లు అర్జున్
అల్లు వెంకటేష్
అల్లు శిరీష్
తండ్రిఅల్లు రామలింగయ్య
తల్లికనకరత్నం
అల్లు అరవింద్

నిర్మించిన చిత్రాలుసవరించు

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. "Aha Upcoming Telugu Movies 2021". Tollywood Ace (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-04. Retrieved 2021-05-04.{{cite web}}: CS1 maint: url-status (link)