స్వాగతంసవరించు

Gopinadh Simhadri గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

GSimha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)ఈ నాటి చిట్కా...
బొమ్మలకు పేర్లు

మీరు ఏదైనా చిత్రాన్ని అప్‌లోడ్ చేసినపుడు ఆ చిత్రం పేరు, ముఖ్య సమాచారం ఆంగ్లంలో ఉంటే మంచిది. ఎందుకంటే ఆ బొమ్మను ఇతర భాషల వికీపీడియా ప్రాజెక్టులలో కూడా వాడుకొనే అవకాశం ఉంది. బొమ్మ పేరును వివరణాత్మకంగా పెడితే ఉపయోగకరంగా, స్పష్టంగా ఉంటుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 13:12, 15 ఫిబ్రవరి 2020 (UTC)

"మరియు"సవరించు

తమిళ్ రోకర్స్ పేజీని సృష్టించినందుకు ధన్యవాదాలు. ఆ పేజీలో "రోకర్స్" అని రెండు సార్లు (పేజీ పేరుతో సహా), "రాకర్స్" అని రెండు సార్లూ వచ్చింది. ఏది సరైనదో చూసి, సవరించవలసినది. అలాగే "మరియు" అనే మాట నాలుగు సార్లు వచ్చింది. "మరియు" అనేది తెలుగుకు స్వాభావికమూ, సహజమూ కాదు. వ్యావహారికంలో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా "మరియు" రాయకూడదు అని నిర్ణయించారు. మరిన్ని వివరాలకు వికీపీడియా:శైలి/భాష చూడండి. ధన్యవాదాలతో. __చదువరి (చర్చరచనలు) 00:19, 26 ఫిబ్రవరి 2020 (UTC)

ఆ పేజీలో "మరియు" లను తీసేసాను. ఇకపై "మరియు" లను రాయకండి. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 00:43, 27 ఫిబ్రవరి 2020 (UTC)