కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 57:
 
== ప్రదేశం ==
మంచిర్యాల జిల్లా 18.8756 ° N, 79.4591 ° E మధ్య ఉంది. దీని చుట్టూ ఉత్తరాన [[ఆదిలాబాద్ జిల్లా]], [[కొమురంభీం జిల్లా]]<nowiki/>లు, దక్షిణాన [[కరీంనగర్ జిల్లా]], [[నిజామాబాదు జిల్లా]]<nowiki/>లు, పశ్చిమాన [[నాందేడ్ జిల్లా]] ఉన్నాయి. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 50 కి.మీ. (31 మైళ్ళు) దూరంలో ఉంది. ఇది [[పడమటి కనుమలు|పడమటి కనుమల]] నుండి [[మహారాష్ట్ర]]<nowiki/>లోని [[తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం|తడోబా అడవుల]] వరకు విస్తరించి, (GoAP2012; రాజగోపాల్ 1976)<ref>{{cite journal|last1=Rathod |first1=Bikku and Rambabu M|title=Tiger Reserve in Kawal Wildlife Sanctuary: Issues and Concerns|journal=International Journal of Innovative Research and Practices|volume=1|issn=2321-2926}}(</ref> 893 కి.మీ. (345 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది. ఆక్రమణ, వేట, చెట్ల నరికివేత, నివాస గృహాల ఏర్పాటువల్ల అడవికి ముప్పు ఎక్కువగా ఉంది.<ref>{{cite web|url=http://www.hindu.com/2007/10/06/stories/2007100650190200.htm |title=Andhra Pradesh / Hyderabad News : ‘Carry on Heaven’ play to be staged tomorrow |publisher=The Hindu |date=6 October 2007 |accessdate=26 April 2020}}</ref>
 
== వృక్షాలు ==