కె.జమునారాణి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 1:
'''[[కె. జమునారాణి]]''' (మే 17, 1938) సుప్రసిద్ధ [[తెలుగు సినిమా]] గాయకురాలు. [[1938]] [[మే 15]]న ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు. ఈమె తండ్రి వరదరాజులు నాయుడు ప్రైవేటు అధికారి, తల్లి ద్రౌపది [[వాయులీన]] కళాకారిణి. ఏడేళ్ల వయసులో జమునారాణి చిత్తూరు వి. నాగయ్య చిత్రం '[[త్యాగయ్య]]'లో బాల నటుల కోసం ''[[మధురానగరిలో|మధురానగరి]]
జమునారాణి తొలిసారి సింహళ భాషలో 1953లో విడుదలైన గుణరత్నం సినిమా సుజాత సినిమాలో పాడింది. ఆ తరువాత సదసులాంగ్, వనమోహిని, సురయ, మాతలాంగ్, వరద కగెడ వంటి సినిమాలలో అనేక [[సింహళ]] పాటలు పాడింది. 1998లో [[తమిళనాడు]] ప్రభుత్వం జమునారాణిని కళైమామని పురస్కారంతో సత్కరించింది. 2002 సంవత్సరానికి అరైనార్ అన్నాదురై పురస్కారాన్ని కూడా అందుకున్నది.<ref>{{Cite web |url=http://www.dailynews.lk/2005/10/15/fea07.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-06-25 |archive-url=https://web.archive.org/web/20121010202648/http://www.dailynews.lk/2005/10/15/fea07.htm |archive-date=2012-10-10 |url-status=dead }}</ref>
|