జేబు దొంగ (1987 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ ప్రారంభం
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
| director = [[ఎ. కోదండరామిరెడ్డి]]
| producer = ఎం. అర్జునరాజు, ఎం. రామలింగరాజు
| writer = గొల్లపూడి మారుతీరావు (కథ)
| starring = చిరంజీవి, భానుప్రియ, రాధ,
| music = కె. చక్రవర్తి
| cinematography = [[లోక్ సింగ్]]
| editing = ఎం. వెల్లై స్వామి
| studio = Roja Moviesరోజా మూవీస్
| distributor =గీతా ఆర్ట్స్
| released = {{film date|df=y|1987|12|25}}
| runtime = 142 ని.
| country = భారతదేశం
| language = తెలుగు
పంక్తి 19:
}}
 
'''జేబుదొంగ''' [[ఎ.కోదండరామిరెడ్డి|ఎ. కోదండరామిరెడ్డి]] దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం. ఇందులో [[చిరంజీవి]], [[భానుప్రియ]], [[రాధ (నటి)|రాధ]] ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రోజా మూవీస్ పతాకంపై ఎం. అర్జునరాజు, ఎం. రామలింగరాజు నిర్మించారు. [[కె. చక్రవర్తి]] సంగీతం అందించాడు. [[గొల్లపూడి మారుతీరావు]] ఈ చిత్రానికి కథ అందించాడు. [[పి. సత్యానంద్]] మాటలు రాశాడు.
 
== కథ ==
జిమూంబా అనే విదేశీయుడు కొంతమంది భారతీయులతో కలిసి దేశ అభివృద్ధిని కుంటుపరచడానికి కొన్ని పథకాలు రచిస్తుంటాడు. దేశంలో అనేక చోట్ల ఈ ముఠా అల్లర్లకు పాల్పడుతూ ఉంటుంది. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వస్తుంది. ముఠా రహస్యాలను బయట పెట్టడం కోసం సిబిఐ ఒక ఏజెంటును నియమిస్తారు. అతను రహస్యాలను సేకరించాడని తెలుసుకున్న ముఠా అతని కుటుంబంతో సహా చంపేస్తారు.
 
== తారాగణం ==
* చిట్టిబాబు/చక్రపాణిగా [[చిరంజీవి]]
* [[భానుప్రియ]]
* [[రాధ (నటి)|రాధ]]
* [[షణ్ముఖ శ్రీనివాస్]]
* [[రఘువరన్]]
* జిమూంబా గా [[కన్నడ ప్రభాకర్]]
* [[బాబు ఆంటోని]]
* [[కోట శ్రీనివాసరావు]]
* [[కైకాల సత్యనారాయణ]]
* [[గొల్లపూడి మారుతీరావు]]
* [[గిరిబాబు]]
* [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
* [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
* వరలక్ష్మి
* కుయిలి
* [[ప్రసాద్ బాబు]]
* హరి ప్రసాద్
* ప్రసన్న కుమార్
* [[సాక్షి రంగారావు]]
* [[కె.కె.శర్మ]]
* సత్తిబాబు
* టెలీఫోన్ సత్యనారాయణ
* జనార్ధన్
* థమ్
* డా. మదన్ మోహన్
* బుచ్చిరామయ్య
* పట్టాభి
* పోలారావు
* [[పొట్టి వీరయ్య]]
 
== సంగీతం ==
ఈ సినిమాకు [[కె. చక్రవర్తి]] సంగీతం అందించాడు. [[వేటూరి సుందరరామ్మూర్తి]] పాటలు రాశాడు. [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల|పి. సుశీల]], [[ఎస్. జానకి]], [[కె. ఎస్. చిత్ర]] పాటలు పాడారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/జేబు_దొంగ_(1987_సినిమా)" నుండి వెలికితీశారు