జీన్-పాల్ సార్ట్రే: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 43:
 
==తెలుగులో సార్ట్రే==
విశ్వవ్యాప్తి చెందిన సార్ట్రే రచనలు అంతగా [[తెలుగు]]<nowiki/>లోకి అనువదించబడలేదు. కానీ, [[భాస్కరభట్ల కృష్ణారావు]]<nowiki/>గారి '''వెలువతో పూచిన పూచిక పుల్లలు''' శ్రీమతి [[లత]] చెప్పీ చెప్పకుండా అనువాదమూ అనుకరణా స్వేచ్ఛగా చేసిన '''గాలి పడగలూ-నీటి బుడగలూ''' '''నీలి నేడలు''' మొదలగు నవలలూ, శ్రీ [[గొల్లపూడి మారుతీరావు]] గారి ఒకటి రెండు కథానీకాలు, శ్రెరాజ మన్నార్ [[రేడియో]]<nowiki/>లో ప్రచారం చేసిన నాటకాలు, సార్ట్రే ప్రభావానికి నిదర్శనాలు. ఇటీవలి కాలంలో శ్రీ శ్రీ, కాశీభట్ల_వేణుగోపాల్, త్రిపుర రచనలలో సార్ట్రే అస్తిత్వవాదం తీరు కొంతకనిపిస్తుంది.
 
 
ఇతడు [[1964]] సంవత్సరానికి [[సాహిత్యం]]<nowiki/>లో [[నోబెల్ బహుమతి]] గెలుపొందాడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/జీన్-పాల్_సార్ట్రే" నుండి వెలికితీశారు