"ప్రతిరోజూ పండగే" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
=== ప్రారంభం ===
2019, జూన్‌లో పూజా కార్యక్రమాలతో, ముహూర్తం షాట్ చిత్రీకరణతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి [[దిల్ రాజు]]<nowiki/>తోపాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.<ref>{{cite web|url=https://indianexpress.com/article/entertainment/telugu/nithiin-rang-de-sai-dharam-tej-prati-roju-pandage-launched-5797228/lite/|title=Tollywood buzz: Nithiin’s 29th film titled Rang De!, Sai Dharam Tej’s Prati Roju Pandage launched in Hyderabad|publisher=Indian Express |accessdate=6 December 2019}}</ref>
 
=== చిత్రీకరణ ===
2019, జూలై నెలలో రెగ్యులర్ చిత్రీకరణ [[హైదరాబాదు]]<nowiki/>లో ప్రారంభమైంది. 2019, సెప్టెంబరులో ఈ చిత్రంలోని గ్రామీణ నేపథ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ [[రాజమండ్రి]]<nowiki/>కి వెళ్ళింది.<ref>{{cite web|url=https://www.idreampost.com/news/movies/sai-dharam-tej-s-next-prati-roju-pandage-in-rajahmundry|title=Prathiroju Pandage in Rajamundry|publisher=Idream|accessdate=6 December 2019|website=|archive-url=https://web.archive.org/web/20191029120500/https://www.idreampost.com/news/movies/sai-dharam-tej-s-next-prati-roju-pandage-in-rajahmundry|archive-date=29 అక్టోబర్ 2019|url-status=dead}}</ref>
 
== విడుదల ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2986955" నుండి వెలికితీశారు