భరత్ అనే నేను: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 57:
 
==ప్రచార చిత్రం==
'చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్‌ చేసి ఆ మాట తప్పితే యు ఆర్‌ నాట్‌ కాల్డ్‌ ఎ మ్యాన్‌ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్‌ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా'.. 'భరత్‌ అనే నేనూ..’ అన్న సంభాషణతో సాగిన చిత్ర ప్రచార చిత్రం మార్చి 6 , 2018 మంగళవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో మహేశ్‌ [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ప్రమాణం చేస్తూ కనిపించాడు. ఆయన వేషధారణ మాత్రం ఓ రాజకీయ నాయకుడిలా లేకుండా చాలా స్టైలిష్‌గా ఉంది.
 
‘కానీ.. ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాజ్‌ ఐ యామ్‌ ఎ మ్యాన్‌ (ఎందుకంటే నేను మనిషిని). విఆర్‌ లివింగ్‌ ఇన్‌ ఎ సొసైటీ (మనం సమాజంలో నివసిస్తున్నాం). ప్రతి ఒక్కళ్లకి [[భయం]], బాధ్యత ఉండాలి.. ప్రామిస్‌’ అంటూ మహేశ్‌ చెప్పే డైలాగ్‌ మొత్తం టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.<ref name="జీవితంలో అతి పెద్ద ప్రామిస్‌ చేయాల్సి వచ్చింది">{{Cite web |url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=new-movies&no=965 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-03-06 |archive-url=https://web.archive.org/web/20180306163717/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=new-movies&no=965 |archive-date=2018-03-06 |url-status=dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/భరత్_అనే_నేను" నుండి వెలికితీశారు