మద్దెల నగరాజకుమారి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 33:
 
==[[అమ్మ (1939 సినిమా)|అమ్మ]]తో హీరోయిన్==
రెండవ చిత్రంలోనే రాజకుమారికి నాయిక అవకాశం లభించింది. అది [[కలకత్తా]]లో నిరంజన్ పాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న [[అమ్మ (1939 సినిమా)|అమ్మ]] చిత్రం. 1939లో విడుదలైన ఈ చిత్రంలో రాజకుమారి పాడిన ''వికసిత సుమములకున్'' అనే పాట, నాయకుడు సుబ్బారావుతో కలిసి పాడిన ''నిరీక్షించవా నాకై'' [[యుగళగీతం]] ఆనాటి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 1939లోనె విడుదలైన [[ఉష (సినిమా)|ఉష]] చిత్రంలో చిత్రలేఖగా నటించింది. [[ఉష]], [[అనిరుద్ధు]]<nowiki/>లను తన మంత్రశక్తితో ఒకటిగా చేసే కీలకమైన పాత్ర అది. అయితే ఈ రెండు చిత్రాలు ఆర్థికంగా విజయం సాధించకపోవడంతో రాజకుమారికి సరైన బ్రేక్ లభించలేదు.
 
==[[సుమంగళి (1940 సినిమా)|సుమంగళి]]తో గుర్తింపు==
పంక్తి 45:
 
==[[మాయపిల్ల]]లో ద్విపాత్రాభినయం==
మరో నాలుగేళ్ళు తెర వెనకున్న కుమారికి [[మాయపిల్ల]] (1951) చిత్రంతో మంచి అవకాశం లభించింది. ఇందులో దొంగల రాణి 'మాయపిల్ల' (అసలు పేరు ఆశ) గా, రూపగా ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం కోసం ఆమె పడిన శారీరక కష్టం అంతాఇంతా కాదు. కత్తి యుద్ధాలు, [[కొండ చిలువ|కొండచిలువ]]<nowiki/>తో యుద్ధం ఇలాంటివి చాలా చేశారు. ఆ రెండు పాత్రల కోసం ఆమె వాడిన దుస్తులు ఆ రోజులలో కుర్రకారుని వెర్రెత్తించాయి. 1951లో విడుదలైన ఈ చిత్రం దర్శకుడు [[రఘుపతి సూర్యప్రకాష్‌]]కు చివరి చిత్రం కావడం గమనార్హం. కుమారి ఇంత కష్టపడినా ఈ చిత్రం మాత్రం విజయం సాధించలేదు.
 
==చివరి అవకాశాలు==
"https://te.wikipedia.org/wiki/మద్దెల_నగరాజకుమారి" నుండి వెలికితీశారు