యయాతి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
==వివాహం==
[[File:Sharmista was questined by Devavayani.jpg|thumb|దేవయాని శర్మిష్టను ప్రశ్నించుట]]
వృషపర్వుడనే వాడు దానవులకు [[రాజు]]. ఆయన కుమార్తె [[శర్మిష్ట]]. [[శుక్రాచార్యుడు|శుక్రాచార్యు]]<nowiki/>ని కూతురు దేవయాని. [[శుక్రాచార్యుడు]] రాక్షసులకు గురువు కనుక వీరిద్దరూ ప్రాణ మిత్రులయ్యారు. ఒక నాడు వారిరువురూ నదిలో స్నానం చేయడానికి వెళ్ళగా వాళ్ళను అనుసరించిన దేవేంద్రుడు వారి దుస్తులను మార్చి వేస్తాడు. ముందుగా స్నానం ముగించుకుని వచ్చిన [[శర్మిష్ట]] జరిగిన సంగతి తెలియక దేవయాని దుస్తులను ధరిస్తుంది. దాన్ని చూసిన [[దేవయాని]] కోపోద్రిక్తురాలవుతుంది. ''మా తండ్రి మీ తండ్రికి గురువు కనుక, నీవు నాకంటే తక్కువ స్థాయి గలదానివి. నా బట్టలు ఎలా ధరిస్తావు?'' అని ప్రశ్నించింది. అది విన్న శర్మిష్ట కూడా అంతే కోపంతో ''నా తండ్రి ఈ రాజ్యానికి ప్రభువు. నీ తండ్రే నా తండ్రి కింద పని చేస్తున్నాడు కాబట్టి నువ్వే నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నావం''టుంది. అలా జరిగిన జగడంలో శర్మిష్ట [[దేవయాని]]<nowiki/>ని ఒక బావిలో పడదోసి వెళ్ళి పోతుంది.
==భార్యా పిల్లలు==
ఇతనికి ఇద్దరు భార్యలు, [[దేవయాని]], [[శర్మిష్ఠ]]. దేవయాని రాక్షస గురువైన శుక్రాచార్యుని కుతురు. శర్మిష్ఠ రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె. యయాతికి శర్మిష్ట యందు [[పూరుడు]]ను, దేవయాని యందు యదువు, తుర్వసుడు జన్మించిరి.
"https://te.wikipedia.org/wiki/యయాతి" నుండి వెలికితీశారు