వి.ఎన్.జానకి: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 14:
 
== దాతృత్వం ==
1986లో జానకి అవ్వాయ్ షణ్ముగం సలయ్ లోని తన ఆస్తిని భర్త రామచంద్రన్ జ్ఞాపకార్ధం ఎ.ఐ.డి.ఎం.కె పార్టీకి రాసిచ్చేశారు. అదే ఆ పార్టీకి  ప్రధాన కార్యాలయంగా ఉంది. టి.నగర్ లోని ఆర్కాట్ వీధిలో ఉన్న తన ఇంటిని 1988లో డాక్టర్.ఎం.జి.ఆర్ మెమోరియల్ హౌస్ గా విల్లు రాశారు ఆమె.<ref>{{Cite web |url=http://www.mgrhome.org/memorial.html |title=MGR Memorial House |website= |access-date=2016-11-21 |archive-url=https://web.archive.org/web/20160716124548/http://www.mgrhome.org/memorial.html |archive-date=2016-07-16 |url-status=dead }}</ref> సత్య విద్య, స్వచ్చంద సంస్థను స్థాపించారు జానకి. ఈ సంస్థకు ఆమే చైర్మెన్ గా వ్యవహరించారు. ఈ సంస్థ [[చెన్నై]]<nowiki/>లో ఎన్నో ఉచిత విద్యా సంస్థలను నడుపుతోంది. తమిళనాడులోని ఎన్నో  స్వచ్చంద సంస్థల కోసం ఎన్నో మిలియన్ డాలర్లు విలువ చేసే ఆస్తిని రాశారు జానకి.<ref>{{Cite web |url=http://www.mgrhome.org/janaki.html |title=Janaki Donations new |website= |access-date=2016-11-21 |archive-url=https://web.archive.org/web/20090926173307/http://www.mgrhome.org/janaki.html |archive-date=2009-09-26 |url-status=dead }}</ref> జానకి రామచంద్రన్ విద్య, స్వచ్చంద ట్రస్టును  స్థాపించారు ఆమె. ఈ సంస్థ ఉపయోగించుకుంటున్న భూములు  ఆమె రాసిచ్చినవే. అవన్నీ ఎన్నో మిలియన్ డాలర్ల విలువైనవి కావడం విశేషం.<ref>{{Cite web |url=http://www.mgrhome.org/janaki.html |title=Janaki Donations |website= |access-date=2016-11-21 |archive-url=https://web.archive.org/web/20090926173307/http://www.mgrhome.org/janaki.html |archive-date=2009-09-26 |url-status=dead }}</ref><ref>[http://mgr-peran.blogspot.com/ MGR facts]</ref>
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/వి.ఎన్.జానకి" నుండి వెలికితీశారు