వేంకటపతి దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
[[దస్త్రం:Vijaynagar_Venkathiraya_Inscription,_1605_AD,_Vellore_District.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Vijaynagar_Venkathiraya_Inscription,_1605_AD,_Vellore_District.jpg|thumb|250x250px|1605{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, వెల్లూరు జిల్లా విజయనగర్ వెంకటపతిరాయల తమిళ శాసనం, వెల్లూరు కోటలోని [[భారత పురాతత్వ సర్వే సంస్థ|ASI]] మ్యూజియంలో ప్రదర్శించబడింది]]'''వెంకటపతి దేవ రాయలు''' (1585-1614) [[పెనుకొండ]], [[చంద్రగిరి]], వెల్లూరులలో స్థావరాలు కలిగిన [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యానికి]] పాలకుడు. అతడు [[తిరుమల దేవ రాయలు|తిరుమల దేవరాయల]] చిన్న కుమారుడు, [[శ్రీరంగ దేవ రాయలు|శ్రీరంగ దేవరాయల]] తమ్ముడు. అతడి తండ్రి, [[అళియ రామ రాయలు|అళియ రామరాయలు]]<nowiki/>కు తమ్ముడు.అతని మూడు దశాబ్దాల పాలనలో సామ్రాజ్య బలసంపదలు పునర్జీవనం పొందాయి. అంతర్గత కలహాలతోను, [[ఆదిల్‌షాహీ వంశము|బీజాపూర్]], [[కుతుబ్ షాహీ వంశము|గోల్కొండ]] సుల్తాన్లతోనూ అతను విజయవంతంగా వ్యవహరించాడు. దేశంలో ఆర్థిక పునరుజ్జీవనాన్ని సాధించాడు. తిరుగుబాటు చేసిన [[తమిళనాడు]] నాయకులను, ప్రస్తుత [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని]] భాగాలనూ అదుపులోకి తెచ్చాడు.
 
'''వెంకటపతి దేవ రాయలు''' కొంతకాలం పాటు [[పెనుకొండ|పెనుగొండ]]ను, తర్వాత [[చంద్రగిరి]]ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఆయన కాలంలోనే [[ఈస్టిండియా కంపెనీ]] వారు వర్తకం కోసం [[చెన్నై|చెన్నపట్టణం]] ప్రాంతాల్లోకి ప్రవేశించారు. పులికాట్ వద్ద డచ్చివారు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వర్తకసంఘాన్ని ఏర్పరుచుకున్న పోర్చుగీస్ వారు ఇతరదేశాల నుంచి దేశంలోకి దిగుమతి చేసే సరుకులపై నూటికి పావలా చొప్పున చక్రవర్తికి సుంకం చెల్లించేవారు.
పంక్తి 31:
 
== వారసుడు ==
వెంకటపతికి, అనేక మంది రాణులు ఉన్నప్పటికీ, ఒక కుమారుడు లేడు, అందువల్ల తన అన్నయ్య రాముడి కుమారుడు [[మొదటి శ్రీరంగ రాయలు]]<nowiki/>ను తన వారసుడిగా నియమించాడు. రాణుల్లో ఒకరైన బాయమ్మ తన బ్రాహ్మణ పనిమనిషికి చెందిన శిశువును అరువుగా తీసుకొని, తన కుమారుడేనని రాజును మోసం చేసింది. ఆమెను అడ్డుకోవడానికే రాజు ఇది చేసాడు.  
 
వెంకటపతి రాయలు అక్టోబరు 1614 లో మరణించాడు. అతని తరువాత మొదటి శ్రీరంగ రాయలు గద్దె నెక్కాడు.
"https://te.wikipedia.org/wiki/వేంకటపతి_దేవ_రాయలు" నుండి వెలికితీశారు