వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 30:
వై.యస్.రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, [[జమ్మలమడుగు]]లోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు.<ref>{{Cite web |url=http://www.aponline.gov.in/quick%20links/cm/cmprofile.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-07-12 |archive-url=https://web.archive.org/web/20090907191631/http://www.aponline.gov.in/quick%20links/cm/cmprofile.html |archive-date=2009-09-07 |url-status=dead }}</ref> ఆయన తల్లిదండ్రులు [[జయమ్మ]], [[రాజారెడ్డి]]. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా [[బళ్ళారి]]లోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ [[లయోలా కళాశాల]]లో చేరాడు. 1972లో [[గుల్బర్గా విశ్వవిద్యాలయం]] నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. [[శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల]] (యెస్.వి.ఆర్.ఆర్), [[తిరుపతి]] నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
 
తరువాత కొద్దిరోజులపాటు [[జమ్మలమడుగు]]లోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ [[ఆసుపత్రి]]<nowiki/>లో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరిలో ఉన్న [[సింహాద్రిపురం]]లో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తోంది.
 
==రాజకీయ జీవితం==
పంక్తి 40:
 
===పాదయాత్ర===
2003 [[వేసవికాలం]]<nowiki/>లో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో [[పాదయాత్ర]] చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]] అధికారంలోకి రావడానికి దోహదపడింది.
 
===ముఖ్యమంత్రిగా===