సిల్క్ స్మిత: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 14:
}}
 
'''సిల్క్ స్మిత''' ([[డిసెంబరు 2]], [[1960]] - [[సెప్టెంబరు 23]], [[1996]]) ([[ఆంగ్లం]]: '''Silk Smitha''') గా ప్రసిద్ధురాలైన "విజయలక్ష్మి" ప్రముఖ దక్షిణాది [[నటి]]. ఈమె [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]], [[మళయాళం]], [[హిందీ]] భాషలలో 200పైగా [[సినిమా]]<nowiki/>లలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన వగలమారి పడతి పాత్రలు పోషించింది.
 
==పూర్వ రంగం==
పంక్తి 53:
| date = 2005-03-06
| url = http://www.hindu.com/thehindu/lr/2005/03/06/stories/2005030600310500.htm
| accessdate = 2006-11-09}}</ref> . ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా, [[నర్తకి]]<nowiki/>గా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, [[కామోద్దీపనము]] కలిగించే దుస్తులతోను, ముదురు అమ్మాయిలాగా కనిపించింది. అయితే "[[సీతాకోక చిలుక]]" (1981) వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రకలలోను మెప్పించింది.<ref>[http://www.ghantasala.info/tfs/cdatad7c6.html SiitakOkachiluka] {{Webarchive|url=https://web.archive.org/web/20090415050447/http://www.ghantasala.info/tfs/cdatad7c6.html |date=2009-04-15 }}, Project Ghantsala, Retrieved: 2009-01-24</ref> "లయనం" అనే "పెద్దల సినిమా" ఆమెకు చాలా పేరును తెచ్చింది. "రేష్మా కీ జవానీ" అనే పేరుతో దీనిని [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో తీశారు.<ref>{{cite news
| Last Name = Bhattacharya
| First Name = Roshmila
"https://te.wikipedia.org/wiki/సిల్క్_స్మిత" నుండి వెలికితీశారు