సుద్దాల హనుమంతు: కూర్పుల మధ్య తేడాలు

49.206.222.178 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2980978 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[File:Hanmanthu.jpg|thumb|సుద్దాల హనుమంతు]]
'''సుద్దాల హనుమంతు''' ([[డిసెంబర్]], [[1910]] - [[అక్టోబర్ 10‎]], [[1982]]) ప్రజాకవి. [[కవి]]<nowiki/>గా, కళాకారుడిగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన [[కమ్యూనిజం|కమ్యూనిస్]]<nowiki/>టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, [[కమ్యూనిస్టు]] ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. [[తెలంగాణ]] జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో [[సామాజిక శాస్త్రం|సామాజిక]] స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత.
 
== జననం - వృత్తిజీవితం ==
[[నల్లగొండ]] జిల్లా [[మోత్కూరు]] మండలంలోని [[పాలడుగు (మోతుకూరు)|పాలడుగు]] గ్రామంలో [[1910]], [[జూన్]] నెలలో పేద [[పద్మశాలి]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లోని బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించిన హనుమంతు ఇంటి అసలు పేరు గుర్రం. కానీ, తర్వాత ఆయన [[గుండాల (నల్గొండ)|గుండాల]] మండలం, [[సుద్దాల (గుండాల మండలం)|సుద్దాల]] గ్రామంలో నివసించడంతో ఆ ఊరు పేరే ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు ఒక్క [[తెలంగాణ]] కే పరిమితం కాలేదు, యావదాంధ్ర దేశం మారుమోగిందంటే అతిశయోక్తి కాదు. పాట ద్వారా ప్రజల్లో ప్రచారమై ప్రజాకవిగా నిలబడ్డారు. నాటి [[నిజాం]] వ్యతిరేకోద్యమంలో బతికున్నంతకాలం ప్రజల బాణీలోనే పాటలందించి పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిన అచ్చమైన ప్రజాకవి సుద్దాల హనుమంతు. హన్మంతు తండ్రి [[ఆయుర్వేద]] వైద్యవృత్తితో కుటుంబం గడుస్తోంది. చిన్ననాటి నుంచే హరికథలు, పాటలు, నాటకాలంటే హనుమంతుకు చాలా ఇష్టం. హరికథలు చెప్పే అంజనదాసు శిష్యుడై, ఆయన బృందంలో చేరాడు. హన్మంతు బతుకుతెరువు కోసం ఉద్యోగానికి [[హైదరాబాదు]] చేరాడు. ప్రభుత్వ [[కార్యాలయం]]<nowiki/>లో అటెండరుగా పనిచేశాడు. [[ఆర్యసమాజం]] వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పనిచేశాడు.
 
== తెలంగాణ ఉద్యమంలో ==
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_హనుమంతు" నుండి వెలికితీశారు