గండవరం సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 42:
 
== విద్యాభ్యాసం - ఉద్యోగం ==
[[ఉన్నత పాఠశాల]] చదువు [[గూడూరు]]<nowiki/>లో పూర్తిచేసి, నెల్లూరు లోని వి.ఆర్.కాలేజీలో బి.ఏ [[పట్టభద్రుడు|పట్టభద్రు]]<nowiki/>లయ్యారు. [[ఆంధ్రప్రదేశ్]] పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహాయ కార్యదర్శిగా పనిచేసి, 1995లో పదవీ విరమణ చేశారు.
 
== రంగస్థల ప్రవేశం ==
1952లోనే [[రంగస్థలం]]తో అనుబంధం ఉంది. [[విద్యార్థి]]<nowiki/>గా ఉన్నప్పుడే '''మమత''' అనే నాటిక రాసి స్కూలు వార్షికోత్సవాలలో ప్రదర్శింపచేసారు. నెల్లూరులో నిర్వహించిన రాష్టస్థ్రాయి నాటక పోటీల్లో '''ఏది మార్గం''' అనే నాటిక రాసి ప్రదర్శింపచేసి, ఉత్తమ నిర్వహణ బహుమతి పొందారు. నాటక రచన, పాత్ర పోషణ, విమర్శ, పరిశోధన వీరి ప్రత్యేకతలు.
 
== ఇతర రచనలు ==