"జి. వి. సుధాకర్ నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
'''జి. వి. సుధాకర్ నాయుడు''' తెలుగు సినీ పరిశ్రమ లో "జీవి" గా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు.<ref name=indiaglitz>{{cite web|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|website=indiaglitz.com|accessdate=16 September 2016}}</ref> <ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|publisher=}}</ref>2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన [[హీరో (2008)|హీరో]] అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా [[రంగ ది దొంగ]] అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అతను [[2014 భారత సార్వత్రిక ఎన్నికలు|2014 భారత సార్వత్రిక ఎన్నికల]]<nowiki/>లో [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున [[గాజువాక శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసాడు.
 
== సినీరంగం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2990181" నుండి వెలికితీశారు