వశిష్ఠ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Vasistha summons Sabala, the cow of abundance, to provide for a feast.jpg|thumb|కామధేనువైన సబలను విందును ఏర్పాటు చేయవలసినదిగా అభ్యర్థిస్తున్న వశిష్ఠుడు.]]
'''వశిష్ఠ మహర్షి''' హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి. మహాతపస్సంపన్నుఁడు. సప్త ఋషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకడు. [[వేదములు|వేదము]]ల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు.<ref>సప్తగిరి, ఆధ్యాత్మిక మాసపత్రిక ఆగస్టు 2015, 50 పుట</ref> సూర్యవంశానికి రాజపురోహితుడు. వైవస్వతమన్వంతరమున సప్తర్షులలో ఒకఁడు. [[ఇంద్రుడు]] వశిష్ట మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి [[కామధేనువు]] పుత్రిక అయిన శబల అనే గోవుని ఇస్తాడు. ఇది [[కామధేనువు]]లాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు.
అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత, పతిభక్తి పరాయణురాలైన [[అరుంధతి]]తో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో [[శక్తి మహర్షి]] జేష్టుడు. ఈతని భార్య [[అదృశ్యంతి]]. [[శక్తి మహర్షి]] పుత్రుడే [[పరాశరుడు]]. <br />
ఇంకను [[వశిష్ఠుడు]] కుమారులుగా [[చిత్రకేతువు]], [[పురోచిషుడు]], [[విరచుడు]], [[మిత్రుడు]], [[ఉల్భకుడు]], [[వసుబృద్ధాకుడు]], [[ద్యుమన్తుడు]] అని ప్రసిద్ధ గ్రంథముల వలన తెలియు చున్నది.
 
"https://te.wikipedia.org/wiki/వశిష్ఠ_మహర్షి" నుండి వెలికితీశారు