ఆర్య(నటుడు): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 4:
 
== వ్యక్తిగత జీవితం ==
1980లో [[కేరళ]]<nowiki/>లోని త్రికరిపూర్ లో [[మలయాళ భాష|మళయాళ]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో  జన్మించారు ఆర్య. [[చెన్నై]]<nowiki/>లోని ఎస్.బి.ఒ.ఎ [[మెట్రిక్యులేషన్]] అండ్  హైయర్ సెకెండరీ స్కూల్ లో చదువుకున్నారు. చెన్నైలో క్రెసెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో [[ఇంజినీరింగ్]] చదివారు ఆర్య. ఆయన తండ్రి రెస్టారెంట్ యజమాని, ఫుట్ బాల్ క్రీడాకారుడు.<ref>[http://www.deccanchronicle.com/131211/entertainment-tollywood/gallery/birthday-exclusive-arya Birthday Exclusive: Arya].</ref> ఆర్య తమ్ముడు సత్య కూడా తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.
 
వాట్టెర్న్ ర్నున్దన్ మోటాలా  [[సైకిల్]] రేస్ లో పాల్గొని మెడల్ కూడా సంపాదించుకున్నారు ఆర్య.<ref>[http://www.sify.com/movies/arya-wins-medal-at-vatternrundan-motala-cycle-race-news-tamil-pgpjm5jdceibb.html Arya wins medal at Vatternrundan motala cycle race].</ref>
పంక్తి 11:
 
=== 2005–2007 ===
అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నప్పుడు ఆర్య పక్క ఇంటిలోఉండే సినిమాటోగ్రఫర్ జీవా తను తీయబోయే సినిమా ఉల్లమ్ కెట్కుమాయే సినిమాలో నటించేందుకు ఆడిషన్స్ కు రమ్మని ఆర్యను అడిగారు. ఈ సినిమాకు ఒప్పుకున్న ఆయన పేరును ఆర్యగా మార్చారు జీవా.<ref name="indiaglitz1"><cite class="citation web">[http://www.indiaglitz.com/channels/tamil/article/66355.html ""I compete with my self" &#x5B;An exclusive with Arya&#x5D;"]. </cite></ref> ఈ సినిమా నిర్మాణం ఆలస్యం అయింది.<ref name="debutuk"><cite class="citation news">Reddy, Krithika (21 July 2005). </cite></ref> దాంతో విష్ణువర్ధన్ దర్శకత్వంలో అరినుథమ్ అరియమలుమ్(2005) సినిమాతో తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది.<ref><cite class="citation news">[http://www.hindu.com/fr/2005/12/30/stories/2005123001140100.htm "Entertainment Chennai : Tamil cinema's new high"]. </cite></ref><ref>[http://www.sify.com/entertainment/movies/tamil/fullstory.php?id=14055815 http://www.sify.com/movies/tamil-box-office-2005-news-boxoffice-kkfvwTchhge.html].</ref> ఈ సినిమాలో గాంగ్ స్టర్ కొడుకుగా ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అంతే కాక 2005లో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆయన.<ref name="aahit"><cite class="citation web">Moviebuzz (2005). </cite></ref> ఆర్య [[నటన]]<nowiki/>కు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.<ref name="aacritic"><cite class="citation web">[http://www.indiaglitz.com/channels/tamil/review/7366.html "Arindhum Ariyamalum – Entertaining and enlivening"]. </cite></ref> చాలా ఏళ్ళ తరువాత ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకంటూ ఓ గుర్తింపు రావడానికి కారణం యువన్ శంకర్ రాజా [[సంగీతం]] అందించిన తీ పిడికా పాట వల్లే అని గుర్తుచేసుకున్నారు.<ref name="indiaglitz1" /> 2003లో మొదలైన ఉల్లమ్ కెట్కుమయే సినిమా 2005లో విడుదలై మంచి విజయం సాధించింది. కాలేజీలో క్రికెటర్ పాత్రలో నటించిన ఆర్యకు ప్రశంసలు లభించాయి.<ref name="uksuccess"><cite class="citation web">[http://sify.com/movies/ullam-ketkume-a-sleeper-hit-news-tamil-kkfv3Feggei.html "Ullam Ketkume` – A sleeper hit!"]</cite></ref> 2005లోనే తన మూడో సినిమా ఒరు కల్లురియిన్ కథై  సినిమా హిట్ కాలేదు.<ref>[http://www.sify.com/movies/boxoffice.php?id=13934441&cid=13525926 Chennai Box-Office (Sep 02-04)].</ref> కానీ ఆయన నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. దాంతో ఆర్యను [[తమిళ సినిమా|తమిళ]] సినీ రంగంలో యువ కెరటంగా భావించారు సినీజనాలు. ఆయనకు ఆ తరువాత అవకాశాలు కూడా చాలా ఎక్కువే వచ్చయి.<ref name="okk"><cite class="citation web">[http://www.indiaglitz.com/channels/tamil/review/7539.html "Oru Kalluriyin Kadhai – Campus complex"]. </cite></ref>
[[దస్త్రం:Sameera_Reddy_and_Arya_viewing_CCL_match,_India.jpg|thumb|2012 సిసిఎల్ లో [[సమీరా రెడ్డి]]<nowiki/>తో ఆర్య]]
[[దస్త్రం:Arya,_Shriya_Saran_&_Rana_at_the_press_meet_of_SIIMA_Awards_in_Dubai.jpg|కుడి|thumb|సైమా 2013లో [[శ్రియా సరన్]], [[రానా]]<nowiki/>లతో ఆర్య]]
 
== ఇతర రంగాల్లో కృషి ==
"https://te.wikipedia.org/wiki/ఆర్య(నటుడు)" నుండి వెలికితీశారు