ప్రభావతి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రభావతి''' [[మహాభారతం]]లోని పురాణ పాత్ర. [[వజ్రనాభుడు]] అనే రాక్షసుని కూమార్తె. [[ప్రద్యుమ్నుడు|ప్రద్యుమ్ను]]ని [[భార్య]].<ref>ప్రభావతి, పురాణనామ చంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య),1879 </ref>
*1. [[సూర్యుడు (జ్యోతిషం)|సూర్యు]]ని భార్య అగు సంజ్ఞాదేవికి నామము.
*2. ఒకానొక స్త్రీ. ఈమె [[ఇంద్రుడు|ఇంద్రు]]ని పతిగా కోరి తపము ఆచరించుచు ఉండఁగా అతఁడు వసిష్ఠుని ఆకృతి తాల్చి కొన్ని బదరీఫలములను ఇచ్చి పక్వముచేయుము అనెను. అందులకు ఒప్పుకొని పక్వము చేయ ఆరంభింపఁగా అవి ఎంతసేపటికిని పక్వముకాక సేకరించిన కాష్ఠములు అన్ని సమసిపోయెను. అప్పుడు ఈమె, తాను కాష్ఠములను తేఁబోయిన అగ్ని ఆఱి దుష్పాకము అగును అని ఎంచి, తన కాలు ఇంధనముగా ఇడి పాకము చేయ పూనెను.అంత ఇంద్రుఁడు మెచ్చుకొని ఆమె కోరిన వరమును ఇచ్చెను. ఈమె తపము ఆచరించిన [[తీర్థము]] బదరీపాచనము అనఁబడును.
*3. వజ్రనాభుఁడు అను రాక్షసుని కూఁతురు. [[ప్రద్యుమ్నుడు|ప్రద్యుమ్ను]]ని [[భార్య]].
 
== కథ ==
*2.[[సూర్యుడు ఒకానొక(జ్యోతిషం)|సూర్యు]]ని స్త్రీభార్య అగు సంజ్ఞాదేవికి నామం. ఈమె [[ఇంద్రుడు|ఇంద్రు]]ని పతిగా కోరి తపము ఆచరించుచు ఉండఁగాఉండగా అతఁడుఅతడు వసిష్ఠుని ఆకృతి తాల్చి కొన్ని బదరీఫలములను ఇచ్చి పక్వముచేయుము అనెను. అందులకు ఒప్పుకొని పక్వము చేయ ఆరంభింపఁగాఆరంభింపగా అవి ఎంతసేపటికిని పక్వముకాక సేకరించిన కాష్ఠములు అన్ని సమసిపోయెను. అప్పుడు ఈమె, తాను కాష్ఠములను తేఁబోయినతేబోయిన అగ్ని ఆఱి దుష్పాకము అగును అని ఎంచి, తన కాలు ఇంధనముగా ఇడి పాకము చేయ పూనెను. అంత ఇంద్రుఁడుఇంద్రుడు మెచ్చుకొని ఆమె కోరిన వరమును ఇచ్చెను. ఈమె తపము ఆచరించిన [[తీర్థము]] బదరీపాచనము అనఁబడునుఅనబడును.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రభావతి" నుండి వెలికితీశారు