సుందర్ లాల్ నహతా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మలయాళ సినిమా నిర్మాతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 78:
| box_width =
}}
'''సుందర్ లాల్ నహతా''' చలనచిత్ర పంపిణీదారు, నిర్మాత<ref name="కౌముది">{{cite journal |last1=సంపాదకుడు |title=సుందర్ లాల్ నహతా నిర్మాత |journal=విజయచిత్ర |date=1 August 1968 |url=https://www.koumudi.net/Monthly/2018/august/august_2018_flash_back.pdf |accessdate=10 July 2020 |archive-url=https://web.archive.org/web/20200714033402/https://www.koumudi.net/Monthly/2018/august/august_2018_flash_back.pdf |archive-date=14 జూలై 2020 |url-status=dead }}</ref>.
==వృత్తి==
ఇతడు కలకత్తా విశ్వవిద్యాలయంలో బి.కాం.పట్టా పుచ్చుకుని 1941లో మద్రాసులో "చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్" అనే సంస్థకు మేనేజర్‌గా చేరాడు. ఆ సంస్థ యజమాని, ఈస్ట్ ఇండియా ఫిల్మ్‌ కంపెనీ అధినేత చమ్రియా ఇతని వ్యవహార నైపుణ్యాన్ని చూసి మెచ్చుకుని కొంత కాలానికే ఆ సంస్థలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. యుద్ధం భయంవల్ల 1943లో చమ్రియా సంస్థ మద్రాసు నుండి విజయవాడకు తరలించబడి 1953 వరకు విజయవాడలోనే నడుపబడింది. ఆ సమయంలో సుందర్‌లాల్ తన సంస్థను చూసుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో సహాయకారిగా ఉన్నాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను వెలుగులోనికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. ఆ సమయంలో ఆంధ్ర చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడిగా కూడా ఎన్నికైనాడు.
"https://te.wikipedia.org/wiki/సుందర్_లాల్_నహతా" నుండి వెలికితీశారు