దేనికైనా రేడీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 25:
}}
==కథ==
సరస్వతి (సీత) భాషా (సుమన్) ప్రేమించుకొని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడంతో సరస్వతి తండ్రి చనిపోతాడు. సరస్వతి అన్న వీర నరసింహ నాయుడు (ప్రభు) వారిద్దరి మీద కోపం పెంచుకుంటాడు. భాషా – సరస్వతిల సంతానం సులేమాన్ (విష్ణు) తమ రెండు కుటుంబాలని కలపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. నరసింహ నాయుడు ఇంట్లో యాగం చేయించాలని చెప్పడంతో బంగార్రాజు సహాయంతో (బ్రహ్మానందం) సహాయంతో కృష్ణ శాస్త్రిగా ఆ ఇంట్లో అడుగు పెడతాడు. తను సులేమాన్ కాదు కృష్ణ శాస్త్రిని అని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మిస్తూ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపాడు అన్నది మిగతా సినిమా.<ref>{{Cite web|url=https://www.123telugu.com/telugu/reviews/denikaina-ready-decent-comedy-drama.html|title=సమీక్ష : దేనికైనా రెడీ – కామెడీ డ్రామా {{!}}|date=2012-10-24|language=en-US|access-date=2020-07-20}}</ref>
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/దేనికైనా_రేడీ" నుండి వెలికితీశారు