1752: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 14:
 
== సంఘటనలు ==
* [[జనవరి 1]]: [[బ్రిటీష్ సామ్రాజ్యం|బ్రిటిష్ సామ్రాజ్యం]] (స్కాట్లాండ్ మినహా) [[గ్రెగోరియన్ కేలండర్|గ్రెగోరియన్ క్యాలెండర్‌ను]] స్వీకరించింది. ఇందులో భాగంగా ఈ రోజును సంవత్సరంలో మొదటి రోజుగా స్వీకరించింది. ఈ రోజు బ్రిటిష్ పార్లమెంట్ గత సంవత్సరం చేసిన క్యాలెండర్ చట్టం నిబంధనల ప్రకారం నూతన సంవత్సర రోజు. <ref name="Cassell's Chronology">{{Cite book|url=https://archive.org/details/cassellschronolo0000will/page/315|title=Cassell's Chronology of World History|last=Williams|first=Hywel|publisher=Weidenfeld & Nicolson|year=2005|isbn=0-304-35730-8|location=London|pages=[https://archive.org/details/cassellschronolo0000will/page/315 315–316]|url-access=registration}}</ref>
* [[ఫిబ్రవరి 29]]: ఎగువ బర్మాలోని గ్రామ చీఫ్ అలంగ్పాయ, కొన్బాంగ్ రాజవంశాన్ని స్థాపించాడు. 8 సంవత్సరాల తరువాత మరణించే నాటికి, అతను దేశం మొత్తాన్ని ఏకం చేశాడు.
* [[మార్చి 23]]: కెనడా మొదటి వార్తాపత్రిక అయిన ''హాలిఫాక్స్ గెజిట్'' ను ప్రచురించారు.
* [[ఏప్రిల్ 12]]: పంజాబ్ సిక్కులు స్వాధీనం చేసుకున్న [[లాహోర్]] నగరాన్ని నాలుగు సంవత్సరాల తరువాత అహ్మద్ షా దుర్రానీ పాలనలో ఉన్న [[ఆఫ్ఘనిస్తాన్]], తిరిగి స్వాధీనం చేసుకున్నారు. <ref>"Afghan-Sikh Wars (Durrani-Sikh Wars)", by Melodee M. Baines, in ''Afghanistan at War: From the 18th-Century Durrani Dynasty to the 21st Century'', ed. by Tom Lansford (ABC-CLIO, 2017) p20</ref>
* [[జూన్ 3]]: రష్యన్ సామ్రాజ్యం రాజధాని [[మాస్కో|మాస్కోలో]] జరిగిన అగ్నిప్రమాదంలో 13,000 ఇళ్ళు తగలబడ్డాయి. మే 23 న జరిగిన అగ్నిప్రమాదంలో 5,000 గృహాలు దగ్ధమైన 11 రోజుల తరువాత ఇది జరిగింది. జూన్ 6 నాటికి, నగరంలో మూడింట రెండొంతుల మంది దెబ్బతిన్నారు. <ref>"Fires, Great", in ''The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance'', Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p52</ref>
* [[జూలై 1]] &#x2013; [[ఇస్తాంబుల్|ఇస్తాంబుల్‌లో]] ఒట్టోమన్ సుల్తాను మహమూద్ I, దివిత్దార్ మెహమెద్ ఎమిన్ పాషాను ఒట్టోమన్ సామ్రాజ్యపు మహా మంత్రి పదవి నుండి తొలగించాడు. కొత్త మహామంత్రి‌గా కోర్లులు ఆలీ పాషాను నియమించాడు.
*
* [[మే 11]]: మొదటి అగ్నిప్రమాద భీమాపథకాన్ని [[అమెరికా]]లో మొదలు పెట్టారు ([[ఫిలడెల్ఫియా]])
* [[జూన్ 15]]: వర్షం వచ్చే సమయంలో కనిపించే మెరుపులు [[విద్యుత్తు| కరెంటు]] అని [[బెంజమిన్ ఫ్రాంక్లిన్]] ఋజువు చేసాడు.
"https://te.wikipedia.org/wiki/1752" నుండి వెలికితీశారు