మోత్కూర్ పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
== చరిత్ర ==
మేజర్ గ్రామ పంచాయితిగా ఉన్న [[మోత్కూర్ (యాదాద్రి భువనగిరి)|మోత్కూర్]], [[తెలంగాణ ప్రభుత్వం]] చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా సమీపంలోని [[కొండగడప]], బుజిలాపురం గ్రామాలను కలుపుకొని 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది. మోత్కూర్ పురపాలక సంఘం మొత్తం విస్తీర్ణం 54.71 చ.కి.మీ. <ref name="రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే...">{{cite news|last1=నమస్తే తెలంగాణ| title=రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే...|url=https://www.ntnews.com/telangana-news/new-municipalities-in-telangana-state-1-1-561519.html| accessdate=23 July 2020|date=28 March 2018|archiveurl= https://web.archive.org/web/20180913190605/https://www.ntnews.com/telangana-news/new-municipalities-in-telangana-state-1-1-561519.html|archivedate=13 September 2018}}</ref> ఇందులో 12 ఎన్నికల వార్డులు ఉన్నాయి. An extent 54.71 Sq.m
 
== జనాభా గణాంకాలు ==