సందీప్ కిషన్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 22:
మంచు లక్ష్మి నిర్మాతగా మాస్ట్రో [[ఇళయరాజా]] సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'గుండెల్లో గోదారి' అనే మల్టీ స్టారర్‌ చిత్రంలో సందీప్‌కిషన్‌తో పాటు ఆది పినిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి నటిస్తున్నారు. ఇందులో మాస్‌ యాక్షన్‌ హీరోగా తన పాత్ర వుండడం విశేషం. అలాగే 'ఓరు' ఫేం ఆనంద్‌రంగా నిర్మిసున్న ద్విభాషా చిత్రంలో కూడా సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.
==మీడియా విషయాలు==
జూన్ 2014 లో ఆయన తాగిన మత్తులో కారు నడుపడం వల్ల అరెస్టు కాబడినాడని మీడియాలో అసత్య ప్రచారం జరిగింది. దానికి ఆయన ప్రతిస్పందిస్తూ మీడియా నిజాలను పరిశీలించి సరైన విధంగా ప్రచురించాలని కోరాడు.<ref>{{cite web |url=http://www.25cineframes.com/sundeep-kishan-offended-by-incorrect-news-about-his-arrest.html |title=Sundeep Kishan offended by incorrect news about his Arrest. |publisher=25cineframes.com |accessdate=June 15, 2014 |website= |archive-url=https://web.archive.org/web/20140714180645/http://www.25cineframes.com/sundeep-kishan-offended-by-incorrect-news-about-his-arrest.html |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>
 
==ఫిల్మోగ్రఫీ==
"https://te.wikipedia.org/wiki/సందీప్_కిషన్" నుండి వెలికితీశారు