వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు

→‎సినీ ప్రస్థానం: వికీ శైలి సవరణలు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
}}
 
'''వేణుమాధవ్''' ([[సెప్టెంబరు 28]], [[1969]] - [[సెప్టెంబరు 25]], [[2019]]) [[తెలుగు సినిమా]] హాస్యనటుడు. [[మిమిక్రీ]] ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్, 1996లో [[ఎస్వీ కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కథానాయకుడిగా వచ్చిన [[సంప్రదాయం (సినిమా)|సంప్రదాయం]] సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి, 400లకు పైగా సినిమాల్లో నటించాడు. 2006 లో లక్ష్మి సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. కాలేయ సంబంధిత వ్యాధితో 2019లో మరణించాడు.
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/వేణుమాధవ్" నుండి వెలికితీశారు