బీనాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''బీనాదేవి''' (జ: 1935 ఫిబ్రవరి 11) [[తెలుగు]] రచయిత్రి. ఈమె అసలు పేరు భాగవతుల త్రిపురసుందరమ్మ. ఈమె భర్త భాగవతుల నరసింగరావుతో కలిసి అనేక రచనలు చేశారు. ఈమె, భర్తా ఇద్దరూ కలిసి బీనాదేవి అనే కలం పేరుతో రచనలు చేసారు.
 
== జీవిత విశెషాలు ==
పంక్తి 10:
 
నరసింగరాజు ఆగస్టు 25, 1924లో జన్మించాడు. న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాడు. త్రిపురసుందరి ఫిబ్రవరి 11, 1935న జన్మించింది. 1990లో నరసింగరావుగారి మరణానంతరమూ అదేపంథాలో రచనలు కొనసాగించింది.
 
ఆమె '''ర'''చనల్లో ఎక్కువ ఉత్తరాంధ్ర పలుకుతుంటుంది. ఆమె పేరు వినగానే చప్పున స్ఫురించేది 'పుణ్యభూమీ  కళ్లు తెరు'. 'హేంగ్ మీ క్విక్' పై మార్క్సిజం ప్రభావం కనిపిస్తుంది.
 
1972 లో వీరికి [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] పురస్కారం లభించింది.
"https://te.wikipedia.org/wiki/బీనాదేవి" నుండి వెలికితీశారు