క్రేజీ క్రేజీ ఫీలింగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
== నిర్మాణం ==
2015లో [[ఎవడే సుబ్రమణ్యంసుబ్రహ్మణ్యం]] విడుదలైన తర్వాత యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ సంజయ్ కార్తీక్ మొదట స్క్రిప్ట్‌ను విజయ్ దేవరకొండకు వినిపించాడు. విజయ్ బిజీ షెడ్యూల్ కారణంగా తను ఈ చిత్రం చేయలేకపోవడంతో అతని స్థానంలో విశ్వంత్ దుద్దంపూడి వచ్చాడు. పలాక్ లాల్వాని నటిగా, వెన్నెల కిషోర్ హాస్య సన్నివేశాలకు ఎంపికయ్యారు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/crazy-crazy-feeling-ahead-of-its-release-a-brief-journey-with-the-team/articleshow/66793460.cms|title='Crazy Crazy Feeling': Ahead of its release, a brief journey with the team - Times of India|website=The Times of India}}</ref>
 
== పాటలు ==