రౌడీరాణి: కూర్పుల మధ్య తేడాలు

107 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
AWB తో {{రావి కొండలరావు నటించిన చిత్రాలు}} చేర్పు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (AWB తో {{రావి కొండలరావు నటించిన చిత్రాలు}} చేర్పు)
* దర్శకుడు: [[కె.ఎస్.ఆర్.దాస్]]
==కథ==
జమీందారు జగన్నాథరావును, అతని భార్యను, కూతురును, కొడుకును బందిపోటు దొంగలు దారుణంగా హత్యచేసి దోచుకుంటారు. దొంగల చేతుల్లోనుండి చిన్నారి కూతురు రాణి మాత్రం తప్పించుకుంటుంది. ఇంటి నౌకరు శిక్షణలో అందమైన రౌడీ రాణిగా పెరుగుతుంది. రాణికి తన కుటుంబాన్ని చంపిన నలుగురు హంతకుల పోలికలు బాగా గుర్తున్నాయి. ప్రతీకార వాంఛతో వారిని తుదముట్టించడానికి ఓ గుర్రం మీద బయలుదేరుతుంది.
 
ఆ నలుగురు హంతకులలో ఒకడైన భీమరాజు మెక్సికన్ స్టైల్లో ఒక క్లబ్బును నడుపుతూ బ్యాంకులను దోచుకుంటూ ఉంటాడు. రెండవవాడైన రత్తయ్య బందిపోటు దొంగతనంలో స్థిరపడిపోయి, పల్లెపడుచులను చెరపడుతూ ఉంటాడు. మూడవ వాడైన నాగులు తన భయంకరమైన రూపాన్ని మార్చుకుని దయానిధి అనే ప్రజాసేవకునిగా చలామణీ అవుతుంటాడు. రైలు దోపిడీలు కూడా చేస్తుంటాడు. నాలుగో వ్యక్తి పాపారావు నిజంగా పాపాలరాయుడే. రాణి తన సహాయకుడు ఏడుకొండలు సహాయంతో ఈ నలుగురినీ ఎలా శిక్షించిందీ చిత్రంలోని తరువాతి కథ<ref name="పత్రిక">{{cite news |last1=వీరాజీ |title=చిత్ర సమీక్ష: రౌడీరాణి |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=9015 |accessdate=30 June 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=23 October 1970}}</ref>.
 
[[వర్గం:రాజబాబు నటించిన సినిమాలు]]
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]]
1,62,806

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3003994" నుండి వెలికితీశారు