కరాటే కల్యాణి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
| children =
}}
'''కరాటే కల్యాణి''' ఒక తెలుగు సినీ నటి.<ref name="కరాటే కల్యాణి ప్రొఫైలు">{{cite web|title=కరాటే కల్యాణి ప్రొఫైలు|url=http://www.maastars.com/karate-kalyani-profile/|website=maastars.com|publisher=మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్|accessdate=15 September 2016}}</ref> 120 కి పైగా [[సినిమా]]లలో నటించింది. ఈమె ఒక [[హరికథ]] కళాకారిణి కూడా. పాటలు పాడుతుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. సుదీర్ఘ కాలం పాటు హరికథ చెప్పినందుకు గాను ఈమె లింకాలిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.<ref name=ladduz>{{cite web|title=Karate kalyani Into Limca book of guinness records|url=http://ladduz.in/movies/tollywood/karate-kalyani/|website=ladduz.in|accessdate=15 September 2016|archive-url=https://web.archive.org/web/20160507201233/http://ladduz.in/movies/tollywood/karate-kalyani/|archive-date=7 మేMay 2016|url-status=dead}}</ref>
 
== జీవిత విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/కరాటే_కల్యాణి" నుండి వెలికితీశారు