కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 33:
}}
 
'''శ్రీ''' ([[సెప్టెంబర్ 13]], [[1966]] - [[ఏప్రిల్ 18]], [[2015]]) ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇతడు ప్రఖ్యాత సంగీత దర్శకుడైన [[కె. చక్రవర్తి]] రెండవ కుమారుడు.
 
==జీవిత విశేషాలు==
పంక్తి 47:
=== మరణం ===
గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన [[ఏప్రిల్ 18]], [[2015]] న [[హైదరాబాదు]] [[కొండాపూర్‌]] లోని స్వగృహంలో కన్నుమూశాడు<ref>{{cite news|last1=న్యూస్ టుడే|title=సంగీత దర్శకుడు శ్రీ కన్నుమూత|url=http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20150419a_002135019&ileft=462&itop=514&zoomRatio=172&AN=20150419a_002135019|accessdate=19 April 2015|work=ఈనాడు|date=2015-04-19|archive-url=https://web.archive.org/web/20150421172840/http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20150419a_002135019&ileft=462&itop=514&zoomRatio=172&AN=20150419a_002135019|archive-date=21 ఏప్రిల్ 2015|url-status=dead}}</ref>.
 
== సంగీత దర్శకుడుగా ==
[[1993]]లో [[రామ్ గోపాల్ వర్మ]] దర్శకత్వంలో రూపొందిన [[గాయం]] సినిమా శ్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] రాసిన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే గీతం ఒక ఆణిముత్యం. తర్వాత వర్మ దర్శకత్వంలో [[మనీ]], [[మనీ మనీ]], [[అనగనగా ఒకరోజు]] సినిమాలకు శ్రీ సంగీతాన్ని అందించాడు. [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో రూపొందిన [[సింధూరం]] చిత్రం ఆయన కెరీర్‌లో మరో పెద్ద విజయం. [[లిటిల్ సోల్జర్స్]], [[ఆవిడా మా ఆవిడే]], [[అమ్మోరు]], [[నా హృదయంలో నిదురించే చెలి]], కాశీ, [[సాహసం]], [[ఆడు మగాడ్రా బుజ్జీ]], [[చంటిగాడు]], [[నీకే మనసిచ్చాను]] చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.
 
[[చిరంజీవి]] నటించిన [[అంజి]] చిత్రంలోని ఒక పాటను స్వరపరిచాడు. అప్పూ అనే బాలల చిత్రం ఆయన చివరి చిత్రం. హాయ్‌రబ్బా పేరుతో [[స్మిత (గాయని)|స్మిత]]తో కలిసి ప్రైవేటు ఆల్బం రూపొందించారు శ్రీ. ఇటీవల 'సాహసం', 'ఆడు మగాడ్రా బుజ్జి', 'చందమామలో అమృతం' చిత్రాలకు పనిచేశాడు. 'అప్పు' అనే చిత్రం విడుదల కావాల్సి ఉంది.
 
== నేపధ్యగాయకుడుగా ==
సంగీత దర్శకుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగా, అనువాద కళాకారుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశాడు శ్రీ. 'చక్రం' సినిమాలో 'జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది' అనే గీతాన్ని, 'అనగనగా ఒక రోజు', 'గాయం', 'అమ్మోరు', 'సింధూరం' తదితర చిత్రాల్లోనూ పాటలు ఆలపించారు. సంగీత దర్శకుడిగా శ్రీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ చిత్రంలోనూ ఒక్క పాటైనా ప్రాచుర్యం పొందేది. శ్రోతలు పదేపదే పాడుకునేలా ఆ పాటలు ఉంటాయి. 'అనగనగా ఒక రోజు' చిత్రలో 'మా ఫ్రెండు చెల్లెల్ని కొందరు ఏడిపించారు..' అనే పాట శ్రీ శైలిని చాటి చెబుతుంది. మామూలు మాటల్ని సైతం పాటగా ఎలా చేయొచ్చో ఆ పాటతో చూపించాడు శ్రీ.
 
== అనువాద కళాకారుడిగా ==
అనువాద కళాకారుడిగా కూడా పలు చిత్రాలకు పనిచేశాడు శ్రీ. [[లిటిల్ సోల్జర్స్]] సినిమాలో రమేష్ అరవింద్ కు, ఆనందం సినిమాలో [[జై ఆకాశ్]] కు, '143'లో [[సాయిరాం శంకర్]]కి డబ్బింగ్‌ చెప్పాడు.
 
==ప్రజాదరణ పొందిన గీతాలు==
శ్రీ సంగీతాన్ని అందించిన సినిమాల్లో మనీ చిత్రంలోని భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్..., వారెవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసూ... గీతాలు బాగా ఆదరణ పొందాయి. [[సింధూరం]] చిత్రంలో అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, హాయ్‌రే హాయ్ జాం పండురోయ్‌ తోపాటు.. ఐయామ్ వెరీ గుడ్‌గాళ్ (లిటిల్ సోల్జర్స్), ఓం నమామి అందమా, ఇంటికెళ్దాం పదవయ్యో ( ఆవిడా మా ఆవిడే), చికుబుక్ పోరి (అంజి), నా హృదయంలో నిదురించే చెలి (నా హృదయంలో నిదురించే చెలి) గీతాలు ప్రజాదరణ పొందాయి. గాయకుడిగా [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో రూపొందిన [[చక్రం (సినిమా)|చక్రం]] చిత్రంలో ఆయన పాడిన [[జగమంత కుటుంబం నాది]], [[ఖడ్గం (సినిమా)|ఖడ్గం]] సినిమాలో సత్యంపలికే హరిచంద్రులం అనే పాటలు ఎనలేని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టాయి.
 
==శ్రీ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
Line 68 ⟶ 82:
*[[చందమామలో అమృతం]] (2014) చివరి సినిమా<ref name="సంగీత దర్శకుడి శ్రీ జయంతి">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=సంగీత దర్శకుడి శ్రీ జయంతి |url=https://andhrajyothy.com/telugunews/abnarchievestorys-151547 |accessdate=2 August 2020 |work=andhrajyothy.com |date=13 September 2015 |archiveurl=https://web.archive.org/web/20200802153952/https://andhrajyothy.com/telugunews/abnarchievestorys-151547 |archivedate=2 August 2020}}</ref>
{{colend}}
 
==మూలాలు==