3,810
దిద్దుబాట్లు
Prasharma681 (చర్చ | రచనలు) (ట్యాగును జతచేయడం) |
Prasharma681 (చర్చ | రచనలు) (వ్యాసములో లో అంశములు రాయడం) |
||
'''బంతిపువ్వు''' (Tagetes) . బంతి పువ్వు మెక్సికో , దక్షిణ అమెరికా, భారత్ లలో పంట గా వేస్తారు. ఇవి బంగారు , పసుపుపచ్చ , నారింజ రంగులలో లభ్యమవుతుంది <ref>{{Cite web|url=https://www.cabi.org/isc/datasheet/52641|title=Tagetes erecta|last=|first=|date=27-07-2020|website=Cabi.org|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref>. బంతి పూవులును భారత దేశములో పూజలలో, పెళ్లిళ్లలో అలంకరణ చేస్తారు.బంతి పువ్వు వాణిజ్య పంట. బంతి పువ్వును ఆధారం గా చేసుకొని ఆచార్య ఆత్రేయ తెలుగులో మూగ మనసులు చిత్రములో " ముద్ద బంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు " అనే పాటను వ్రాశారు <ref>{{Cite web|url=https://www.google.com/search?rlz=1C1CHBD_enIN905IN905&source=univ&tbm=isch&q=1964+telugu+films&sa=X&ved=2ahUKEwjJkonKue3qAhUUxTgGHWY-AfoQsAR6BAgKEAE&biw=1366&bih=625|title=1964 telugu films - Google Search|website=www.google.com|access-date=2020-07-27}}</ref>.ప్రపంచ దేశాలలో గాక మన దేశం లో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్,పశ్చిమ బెంగాల్ , సిక్కిం, మధ్య ప్రదేశ్ , గుజరాత్ వివిధ రాష్ట్రములో లలో పండిస్తారు <ref>{{Cite web|url=http://apeda.in/agriexchange/India%20Production/India_Productions.aspx?hscode=1033|title=India production of Marigold|website=apeda.in|access-date=2020-07-27}}</ref>. బంతి పువ్వు విత్తనాలు త్వరగా మొలకలుగా వస్తాయి. సాధారణం 8 వారములలో మొలకలు అందుబాటులో ఉంటాయి. ఈ బంతి పువ్వలను మనము కూర గాయల తోటల మధ్యలో వేయగలుగుతే తోటకు అందం గా ఉంటుందని చెప్పవచ్చును. తోటలకు తెగుళ్లను రాకుండా అరికట్టుతుంది . తగినంత సూర్యరశ్మిలో బంతి పువ్వుల తోట
'''బంతి పువ్వులు పెరుగుదల సంరక్షణ'''
బంతిపువ్వుల కు నీళ్లు పోసినప్పుడు కొంత మేరకు మధ్యలో ఎక్కువగా నీరు లేకుండా చూడ వలెను. ఎక్కువ ఎండలో నీటిని గమనిస్తుండాలి. తడి వాతావరణం లో కుళ్ళి పోవడానికి ఆస్కారం ఉంటుంది <ref>{{Cite web|url=https://www.almanac.com/plant/marigolds|title=Marigolds|last=Almanac|first=Old Farmer's|website=Old Farmer's Almanac|language=en|access-date=2020-08-03}}</ref>.
<gallery>
దస్త్రం:French marigold.jpg|French marigold
|
దిద్దుబాట్లు