అనుబంధాలు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
అనుబంధాలు 1963లో విడుదలైన తెలుగు సినిమా. వాసవి ఫిల్ం పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు పి.యస్. రామకృష్ణారావు దర్శకత్వంవం వహించాడు.
 
== తారాగణం ==
==పాటలు==
 
* జగ్గయ్య
* కృష్ణకుమారి
* గుమ్మడి వెంకటేశ్వరరావు
* సూర్యకాంతం
* రమణారెడ్డి
* పద్మనాభం
 
== సాంకేతిక వర్గం ==
సంభాషణలు: పిచ్చేశ్వరరావు
 
పాటలు: సి.నారాయణరెడ్డి
 
సంగీతం: ఎం.బి.శ్రీనివాస్
 
సినిమాటోగ్రఫీ : వెంకట్
 
ఎడిటింగ్: ఎం.వి.రాజన్
 
కళ: రాజేంద్రకుమార్
 
నిర్మాతలు: కె.వెంకటేశ్వరరావు, కె.స్.మార్కండేయులు
 
దర్శకుడు: పి.ఎస్.రామకృష్ణారావు
 
బ్యానర్: వాసవి పిల్మ్స్
 
== పాటలు ==
*తీవెకు పూవే అందము, పూవుకు తావే అందము, తల్లికి పాపాయే ఆనందము - [[పి.సుశీల]]
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అనుబంధాలు_(సినిమా)" నుండి వెలికితీశారు