అనుబంధాలు (సినిమా)

అనుబంధాలు 1963ఆగస్టు 19 విడుదలైన తెలుగు సినిమా. వాసవి ఫిల్ం పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు పి.యస్. రామకృష్ణారావు దర్శకత్వం వహించాడు.[1] కొంగర జగ్గయ్య కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎం. బి.శ్రీనివాస్ సమకూర్చాడు .

అనుబంధాలు
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.యస్.రామకృష్ణారావు
నిర్మాణ సంస్థ వాసవి ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • సంభాషణలు: పిచ్చేశ్వరరావు
  • సంగీతం: ఎం.బి.శ్రీనివాస్
  • ఛాయాగ్రహణం: వి. వెంకట్
  • కూర్పు: ఎం.వి.రాజన్
  • కళ: రాజేంద్రకుమార్
  • నిర్మాతలు: కె.వెంకటేశ్వరరావు, కె.ఎస్.మార్కండేయులు
  • దర్శకుడు: పి.ఎస్.రామకృష్ణారావు
  • బ్యానర్: వాసవి పిల్మ్స్
  • పాటలు: దాశరథి, కొసరాజురాఘవయ్య చౌదరి, సముద్రాల, సి. నారాయణరెడ్డి
  • నేపథ్యగానం: ఎల్.ఆర్.ఈశ్వరి, రాణీ, ఘంటశాల వెంకటేశ్వరరావు, మాథవపెద్ది సత్యం, పి.సుశీల, కె.జమునారాణి, పి.బి.శ్రీనివాస్.

పాటలు

మార్చు
  • ఇద్దరు అనుకొని ప్రేమించడమే - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి - రచన: కొసరాజు
  • ఈ రేయి కరిగిపోనున్నది అందుకె తొందరగా - కె. జమునారాణి - రచన: డా.సినారె
  • ఒకరొకరు చేయి కల్పుదాం ఓరన్నా దారిద్రాని - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
  • చల్లని తల్లి ఇల్లాలే ఆ తల్లికి ఇల్లే కరువా - ఘంటసాల - రచన: దాశరథి
  • చిన్న చిన్న పిల్లలము చిక్కులెన్నో విప్పెదము - ఎల్.ఆర్. ఈశ్వరి, కె. రాణి బృందం - రచన: దాశరథి
  • తీవెకు పూవే అందమూ పూవుకి తావే అందమూ - పి. సుశీల - రచన: సముద్రాల
  • నాపేరు సెలయేరు నన్నెవ్వరాపలేరు తడియారిని - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె

మూలాలు

మార్చు
  1. "Anubandhalu (1963)". Indiancine.ma. Retrieved 2020-08-09.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బాహ్య లంకెలు

మార్చు