అన్నపూర్ణమ్మగారి అల్లుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
starring = [[భానుమతి]],<br>[[సీత]],<br>[[రాజశేఖర్]]|
}}
అన్నపూర్ణమ్మగారి అల్లుడు 1988 లో విడుదలైన తెలుగుసినిమా. విజయశాంతిజయభారతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి రోసిరాజు దర్శకత్వం అందించాడు. [[భానుమతీ రామకృష్ణ|భానుమతి]], సీత, రాజశేఖర్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతాన్నందించాడు.
 
== తారాగణం ==
 
* రాజశేఖర్
* భానుమతీ రామకృష్ణ
* సీత
* సుధాకర్
* రాజ్ వర్మ
* సుత్తివేలు
* శ్రీలక్ష్మి
* ముక్కురాజు
* బేబీ సుజిత
* సాక్షి రంగారావు
* టి.కె.ఎస్.రాజన్
* భక్తవత్సలం
* కరణం రామారావు
 
== సాంకేతిక వర్గం ==
 
* కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: యం.రోసిరాజు
* మాటలు : పి.ఎల్.నారాయణ
* పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణరెడ్డి
* ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎన్.వి.రాజ్ కుమార్
* దుస్తులు: టి.కోటేశ్వరరావు, బాబ్జీ, మోహన్
* స్టిల్స్: తులసి
* కెమేరా: సి.గోపాలరావు
* ఫైట్స్ : సాహుల్
* కళ: కె.పెదరామలింగేశ్వరరావు
* నృత్యాలు: సలీంరాజు
* ఎడిటింగ్: ఎం.వేణుగోపాల్
* డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎన్.ఆర్.కె.మూర్తి
* సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
* నిర్మాతలు: సి.కృష్ణమూర్తి, గంజి మునస్వామి
 
== మూలాలు ==