అన్నపూర్ణమ్మగారి అల్లుడు
అన్నపూర్ణమ్మగారి అల్లుడు 1988 లో విడుదలైన తెలుగుసినిమా. జయభారతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి రోసిరాజు దర్శకత్వం అందించాడు. భానుమతి, సీత, రాజశేఖర్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.
అన్నపూర్ణమ్మగారి అల్లుడు (1988 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | యం.రోసిరాజు |
తారాగణం | భానుమతి, సీత, రాజశేఖర్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | జయభారతి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రాజశేఖర్
- భానుమతీ రామకృష్ణ
- సీత
- బేతా సుధాకర్
- రాజ్ వర్మ
- సుత్తివేలు
- శ్రీలక్ష్మి
- ముక్కురాజు
- బేబీ సుజిత
- సాక్షి రంగారావు
- టి.కె.ఎస్.రాజన్
- భక్తవత్సలం
- కరణం రామారావు
- టెలిఫోన్ సత్యనారాయణ
సాంకేతిక వర్గం
మార్చు- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: యం.రోసిరాజు
- మాటలు: పి.ఎల్.నారాయణ
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణరెడ్డి
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎన్.వి.రాజ్ కుమార్
- దుస్తులు: టి.కోటేశ్వరరావు, బాబ్జీ, మోహన్
- స్టిల్స్: తులసి
- కెమేరా: సి.గోపాలరావు
- పోరాటాలు: సాహుల్
- కళ: కె.పెదరామలింగేశ్వరరావు
- నృత్యాలు: సలీంరాజు
- కూర్పు: ఎం.వేణుగోపాల్
- ఛాయాగ్రహణం: ఎన్.ఆర్.కె.మూర్తి
- సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
- నిర్మాతలు: సి.కృష్ణమూర్తి, గంజి మునస్వామి
పాటల జాబితా
మార్చు1.బ్రహ్మ కడిగిన పాదము, గానం.పి.భానుమతి, రచన:అన్నమాచార్య కీర్తన
2.ఈ ప్రేమలేఖలో ఎన్నెన్నో భాషలు , గానం.పులపాక సుశీల, మనో, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి
3.జయ జయ శాంకరీ (శ్లోకం) గానం.పి . సుశీల
4.మత్తుగా మల్లెల వాసన , గానం.పి.సుశీల, మనో, రచన: వేటూరి సుందరరామమూర్తి
5.ఆకాశం చుక్కలకే , గానం.శిష్ట్లా జానకి, రచన: వేటూరి
6.ఒలికట్ట చేతాకాదు, గానం.సుత్తి వేలు, లలితా సాగరి, రచన: వేటూరి సుందరరామమూర్తి.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అన్నపూర్ణమ్మగారి అల్లుడు
- "అన్నపూర్ణమ్మగారి అల్లుడు పూర్తి సినిమా". యూ ట్యూబ్ వీడియో.
{{cite web}}
: CS1 maint: url-status (link)