అలోహం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అలోహం''' (Nonmetal) రసాయన శాస్త్రం ప్రకారం [[లోహాలు]] (Metals) కాని మూలకాలన్నింటికి కలిపి ఉపయోగిస్తారు. [[ఆధునిక ఆవర్తన పట్టిక]] ప్రకారం అన్ని మూలకాలను వాటి భౌతిక, రసాయన లక్షణాలను బట్టి లోహాలు, అలోహాలుగా విభజించారు.అలోహాలం ద్యుతి గుణం,ధ్వని గుణం వంటి   లోహ ధర్మాలను కలిగి ఉండవు ఇవి నీటి తో ఆమ్లాల తో చేరి చర్య జరపవు. ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి. బ్రోమిన్ తప్ప మిగతా అన్ని అలోహాలు ఘనస్థితిలో ఉంటాయి.
 
అంటే ద్రవస్థితిలో ఉండే రెండు మూలకాలు- పాదరసం, బ్రోమిన్. మిగతా మూలకాలన్నీ ఎక్కువగా ఘన లేదా వాయు స్థితిలో ఉంటాయి<ref>{{Cite web|url=http://www.eenadupratibha.net/Content/PublishFiles/0B2F5E71-836D-442F-ACFC-42E87A217378/start.html|title=లోహాలు, అలోహాలు.|website=www.eenadupratibha.net|access-date=2020-08-10}}</ref>.
 
'''హైడ్రోజన్''' ఒక ఆలోహం. వంట నూనెల హైడ్రోజినేషన్లో హైడ్రోజన్‌ను ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/అలోహం" నుండి వెలికితీశారు