వడివేలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 22:
===కుటుంబం===
ఆయన సరోజినిని వివాహమాడాడు. ఆయన [[భార్య]] సరోజిని ప్రాథమిక పాఠశాల, కిండర్ గార్డెన్ కిడ్స్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసేవారు. వారికి సుబ్రహ్మణ్యం, మనోజ్ అనే ఇద్దరు కుమారులు, కావ్య అనే కుమార్తె ఉన్నారు. ఆయనకు భార్యపైగల ప్రత్యేకమైన అనుబంధంతో ప్రతీ సినిమా యొక్క మొదటి షూటింగ్ కు ఆమెను తీసుకొని వెళతాడు.<ref>{{Cite web |url=http://miner8.com/en/24524 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-10-26 |archive-url=https://web.archive.org/web/20161026164852/http://miner8.com/en/24524 |archive-date=2016-10-26 |url-status=dead }}</ref>
 
== తెలుగు ==
*[[ఆరో ప్రాణం]] (1997)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వడివేలు" నుండి వెలికితీశారు