కర్తవ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
'''కర్తవ్యం''' 1990 లో [[ఎ. మోహన గాంధీ]] దర్శకత్వంలో సూర్య మూవీస్ పతాకంపై [[ఎ. ఎం. రత్నం]] నిర్మించిన చిత్రం. ఇందులో [[విజయశాంతి]], [[వినోద్ కుమార్]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఓ నిజాయితీ గల పోలీసు అధికారిణి అంగబలం, అర్థబలం కలిగిన అవినీతి పరులను, రౌడీలను ఎలా ఎదుర్కొన్నదీ ఈ చిత్ర కథాంశం.
 
ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో [[విజయశాంతి]] ప్రధాన పాత్రలో వచ్చిన [[కర్తవ్యం]] సినిమా, [[యమున (నటి)|యమున]], [[శారద]] నటించిన [[ఆడది]] సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి. <ref name="శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ..">{{cite web |last1=ఎపి7పీయం |first1=తెలుగు వార్తలు |title=శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ.. |url=https://www.ap7am.com/flash-news-651377-telugu.html |website=www.ap7am.com |accessdate=11 August 2020 |archiveurl=https://web.archive.org/web/20200811124542/https://www.ap7am.com/flash-news-651377-telugu.html |archivedate=11 August 2020 |date=29 May 2019}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/కర్తవ్యం" నుండి వెలికితీశారు