కె. రాఘవేంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

పరిచయ పాఠ్యం విస్తరణ, సమాచార పెట్టెలో మరిన్ని వివరాలు చేర్పు. మూలం, మూలాల మూస చేర్పు
ట్యాగు: 2017 source edit
సినీరంగం విభాగం ప్రారంభం.
ట్యాగు: 2017 source edit
పంక్తి 18:
==కుటుంబ నేపథ్యం==
రాఘవేంద్ర రావు, దర్శకుడు కోవెలమూడి ప్రకాశరావు కుమారుడు.
 
== సినీ రంగం ==
తండ్రి కోవెలమూడి ప్రకాశరావు దర్శకుడయినా మరో దర్శకుడి కమలాకర కామేశ్వరరావు దగ్గర కొన్నాళ్ళు సహాయకుడిగా పనిచేశాడు. దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం 1975లో వచ్చిన బాబు. ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు.
శ్రీదేవితో రాఘవేంద్రరావు 24 సినిమాలు చేశాడు.<ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/entertainment/raghavendra-rao-wish-to-direct-silver-jublee-movie-with-sridevi|title=శ్రీదేవితో సిల్వ‌ర్ జూబ్లీ మూవీ చేయాల‌నుంది - కె.రాఘ‌వేంద్ర‌రావు|website=Asianet News Network Pvt Ltd|language=te|access-date=2020-08-12}}</ref>
 
==కె. రాఘవేంద్ర రావు సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/కె._రాఘవేంద్రరావు" నుండి వెలికితీశారు