స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==రకాలు==
* '''[[అశోక స్తంభం]]''' : [[అశోకుడు]] నిర్మించిన చాలా స్తంభాలు.
*'''ధ్వజ స్తంభం''' : [[దేవాలయం]] లో గర్భగుడికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన స్తంభం.
*'''విద్యుత్ స్తంభం''' : విద్యుత్ తీగలను భూమి పైనుంచి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు.
"https://te.wikipedia.org/wiki/స్తంభం" నుండి వెలికితీశారు