ఒరేయ్ రిక్షా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అవార్డులు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
music = [[వందేమాతరం శ్రీనివాస్]]|
}}
ఒరేయ్..రిక్షా! 1995లో విడుదలైన తెలుగు సినిమా. దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ నిర్మించిన ఈ సినిమాకు [[దాసరి నారాయణరావు]] దర్శకత్వం వహించాడు. [[ఆర్.నారాయణమూర్తి|ఆర్.నారాయణ మూర్తి]], [[రవళి]] ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు [[వందేమాతరం శ్రీనివాస్]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AJQY|title=Orey Riksha (1995)|website=Indiancine.ma|access-date=2020-08-21}}</ref> ఈ సినిమాలో గద్దర్ 8 పాటల్లో ఎటువంటి పారితోషికం లేకుండా 6 పాటలు రాశాడు. ఉత్తమ పాటల రచయితగా నంది అవార్డుతో అతనిని సత్కరించగా, వందేమాతరం శ్రీనివాస్ ఉత్తమ గాయకుడు అవార్డును అందుకున్నాడు.
 
== తారాగణం ==
 
* ఆర్.నారాయణ మూర్తి (సూర్యం),
* రవళి,
* బ్రహ్మానందం,
* బాబు మోహన్,
* రఘునాథరెడ్డి (వెంకటరత్నం),
* ముక్కా నరసింగ రావు,
* సుత్తి వేలు,
* పురాణం సూర్య,
* నార్రా వెంకటేశ్వరరావు,
* ముక్కురాజు,
* ఎంఎస్ నారాయణ ,
* శివ పార్వతి,
* పూజిత,
* శ్రీదివ్య
 
== సాంకేతిక వర్గం ==
 
* కథ మరియు స్క్రీన్ ప్లే: దాసరి నారాయణరావు
* సంభాషణలు: సంజీవి
* సాహిత్యం: [[గద్దర్]], [[దాసరి నారాయణరావు|దాసరి]], [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సి. నారాయణ రెడ్డి]] (బుర్ర కథ)
* ప్లేబ్యాక్: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వందేమాతం శ్రీనివాస్, చిత్ర
* సంగీతం: వందేమాతం శ్రీనివాస్
* సినిమాటోగ్రఫీ: రమణ రాజు
* ఎడిటింగ్: కృష్ణంరాజు
* కళ: బి. చలం
* పోరాటాలు: జూడో రత్నం
* కొరియోగ్రఫీ: ముక్కు రాజు
* కార్యనిర్వాహక నిర్మాత: దాసరి వెంకటేశ్వరరావు
* నిర్మాత, దర్శకుడు: దాసరి నారాయణరావు
* బ్యానర్: దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ
* విడుదల తేదీ: 1995 9 నవంబర్
* ట్రివియా: 8 పాటల్లో గద్దర్ ఎటువంటి పారితోషికం లేకుండా 6 పాటలు రాశారు.
 
==అవార్డులు==
* ఈ చిత్రంలో పాడిన [[వందేమాతరం శ్రీనివాస్]]కు ఉత్తమ నేపథ్య గాయకునిగా [[నంది పురస్కారం]] లభించింది.
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt262667}}
{{నంది పురస్కారాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ఒరేయ్_రిక్షా" నుండి వెలికితీశారు