ఒరేయ్..రిక్షా! 1995లో విడుదలైన తెలుగు సినిమా. దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఆర్.నారాయణ మూర్తి, రవళి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమాలో గద్దర్ 8 పాటల్లో ఎటువంటి పారితోషికం లేకుండా 6 పాటలు రాశాడు. , వందేమాతరం శ్రీనివాస్ ఉత్తమ గాయకుడు అవార్డును అందుకున్నాడు. "నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" పాటకు నంది పురస్కారం గద్దర్ కు లభించింది. కానీ అతను ఆ పురస్కారాన్ని తిరస్కరించాడు.ఈ సినిమా నవంబర్ 09, 1995న విడుదలైంది.[2]

ఒరేయ్ రిక్షా
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
భాష తెలుగు

తారాగణం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

పాటలు సవరించు

  • ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమె నా రిక్షకు పెట్రోలు [3]
  • మల్లె తీగకు పందిరి వోలె మస్క చీకటికి వెన్నెల వోలె
  • జాగొరె జాగొరె
  • ఆపురా రిక్షావోడా
  • జాతరెల్లి పోదామె
  • రాజ్యాంగం చట్టమంటు
  • అమ్మకన్నా
  • గణగణగణ

అవార్డులు సవరించు

మూలాలు సవరించు

  1. "Orey Riksha (1995)". Indiancine.ma. Retrieved 2020-08-21.
  2. Sakshi (9 November 2020). "ఆర్‌. నారాయణమూర్తి సినిమాకు 25 ఏళ్లు". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
  3. "'నా రక్తంతో నడుపుతాను రిక్షాను' గద్దర్ భావోద్వేగం." Samayam Telugu. Retrieved 2020-08-21.

బాహ్య లంకెలు సవరించు